Skip to content Skip to sidebar Skip to footer

🌹🌹🌹 వైశాఖ పురాణం 🌹🌹🌹 – ఇరవై రెండవ అధ్యాయము

పాంచాలరాజు సాయుజ్యము నారదుడంబరీషునితో తరువాతి వృత్తాంతము నిట్లు చెప్పసాగెను. శ్రుతదేవమహాముని శ్రుతకీర్తి మహారాజుతో నిట్లనెను. పాంచాలరాజు శ్రీహరిని జూచి సంతోషపడినవాడై వెంటనే లేచి శ్రీహరికి నమస్కరించెను. ఆనంద బాష్పములను విడుచుచుండెను. సర్వజగములను పావనము చేయు గంగానది పుట్టుకకు కారణములగు శ్రీహరి పవిత్ర పాదములను కడిగి ఆ పవిత్ర పాదములను కడిగి ఆ పవిత్రజలమును తనపై…

Read More

శ్రీ వామన మహాపురాణం 🌹🌹 – ఎనభై ఎనిమిదవ అధ్యాయం

పాప శమన స్తోత్రము పులస్త్యుడు రెండవ పాప శమన స్తోత్రం నారదున కిలా వివరించాడు నారదా రెండవ పాపశమన స్తోత్రం వినుము దీనిని చక్కగా అధ్యయనం చేసినచో సర్వ పాపాలు నశించి పోతాయి. ఓం! మత్స్య మూర్తికి నమస్కారము. దేవేశ్వరుడగు కూర్మదేవునకు, గోవిందునకు, హయగ్రీవునకు, నమస్కరిస్తున్నాను. త్రివిక్రముడు భవుడు నగు విష్ణునకు ప్రణామాలు. శివ కేశవులకు, హృషీ కేశ కార్తి కేయులకు, ప్రణామాలు.…

Read More

శ్రీ వామన మహాపురాణం 🌹🌹🌹 – ఎనభై తొమ్మిదవ అధ్యాయం

పులస్త్యుడు చెప్ప నారంభించెను : - దానవేశ్వరుడగు ప్రహ్లాదుడు (బలికి హితోపదేశం చేసి) తీర్థయాత్రలకు వెళ్లిన వెంటనే ఆ విరోచన తనయుడు యజ్ఞం చేయుటకై కురుక్షేత్రానికి వచ్చి చేరాడు. ఆ మహా ధర్మక్షేత్రంలో బ్రాహ్మణ పుంగవుడగు శుక్రాచార్యుడు తమ భృగువంశీయు లగు ఉత్తమ బ్రాహ్మణులను ఆహ్వానించాడు. భార్గవులను యజ్ఞానికై పిలిచిన విషయం వినగానే అందున్న ఆత్రేయ గౌతమ గోత్రీయులూ, కౌసిక ఆంగిరసు లగు…

Read More

🌹🌹🌹 వైశాఖ పురాణం 🌹🌹🌹 – ఇరవై మూడవ అధ్యాయము

దంతిల కోహల శాపవిముక్తి నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖమాస మహిమనిట్లు వివరించుచున్నాడు. శ్రుతదేవుని మాటలను విని శ్రుతకీర్తిమహారాజు యిట్లు అడిగెను. మహామునీ యిహపరసౌఖ్యముల నిచ్చు వైశాఖమహిమల నెంత విన్నను నాకు తృప్తి కలుగుటలేదు. నెపములేని ధర్మము, శుభకరములగు విష్ణుకథలు, చెవులకింపైన శాస్త్రశ్రవణము యెంతవిన్నను తృప్తి కలుగదు. ఇంకను వినవలయుననిపించును. నేను పూర్వజన్మలో చేసిన పుణ్యము ఫలించుటచే మహాత్ముడవైన నీవు అతిధివై నా యింటికి వచ్చితివి. నీవు చెప్పిన యీ అమృతోపదేశమును…

Read More

🌹🌹 శ్రీ వామన మహాపురాణం 🌹🌹 – తొంబయ్యవ అధ్యాయం

భగవ ద్విభూతి స్థానాలు శ్రీవామన దేవుడిలా చెప్రుకుంటూ పోయాడు. ఓ బ్రహ్మర్షీ! నా వ్యక్త రూపాల్లో మొదటిదీ మహోన్నతమైనదీ మత్స్యరూపం. మానస సరోవరంలో ఉన్నది. కీర్తన స్పర్శనాదుల చేతనే అది సర్వ పాపాలనూ నశింప జేస్తుంది పాప నాశకమై కూర్మరూపం కౌశిక నదిలో సన్నిహితమై యున్నది. కృష్ణాంశ తీర్థంలో హయ శీర్షం హస్తినాపురంలో గోవింద రూపాలున్నాయి. …

Read More

🌹🌹 శ్రీ వామన మహాపురాణం 🌹🌹 – తొంబై ఒకటవ అధ్యాయము

పులస్త్యుని వచనము:- నారదా ! అలా భగవంతుడగు విష్ణుడు బయలు దేరగానే భూమి కంపించింది! పర్వతాలు కదలి పోయాయి సముద్రాలు క్షోభించాయి.! నక్షత్ర మండల మంతా తమ గతులు తప్పాయి. యజ్ఞం చాలా కలవర పడిపోయింది. అయ్యో! మధుసూధనుడు నన్నేమి చేయనున్నాడో గదా! పూర్వం మహేశ్వరునకు వలె ఈ వాసు దేవుడు గూడనన్ను దగ్ధం చేస్తాడా ఏమి! బుక్సామ మంత్రాలతో బ్రాహ్మణులు చక్కగా…

Read More

వైశాఖ పురాణం 🌹🌹🌹 – ఇరవై ఐదవ అధ్యాయము

వాయుశాపము అంబరీషునితో నారదుడీవిధముగ వైశాఖ మహాత్మ్యమును వివరించెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తికి శంఖవ్యాధుల సంవాదమును వివరించుచు నిట్లనెను. శంఖముని మాటలను విని కిరాతుడిట్లనెను. స్వామీ! విష్ణువునుద్దేశించి చేయుధర్మములు పూజలు, ప్రశస్తములు వానిలో వైశాఖమాస వ్రత ధర్మాదులు మరింత ప్రశస్తములని చెప్పిరి. బ్రహ్మజ్ఞానీ! ఆ విష్ణువెట్టివాడు. వాని లక్షణమేమి? వానిని చెప్పు ప్రమాణమేది? వానిని తెలిసికొనుటయెట్లు? వానికి చెందిన ధర్మములేవి?…

Read More

🌹🌹 శ్రీ వామన మహాపురాణం 🌹🌹 – తొంబై మూడవ అధ్యాయం

నారదు డిలా ప్రశ్నించాడు:- ఇదంతా విపులంగా చెప్పండి. అంతట పులస్త్య బ్రహ్మయిలా ప్రారంభించాడు - నారదా! అంతర్దాన మైన వెంటనే వామనుడు తన మరుగుజ్జు రూపం వదలి పెట్టి నిజ రూపంతో గరుడారూఢుడై దేవతల కావాసమైన బ్రహ్మ సదనానకి వెళ్లాడు. అవ్యయుడగు నా బ్రహ్మవాసుదేవాగమనం చూచి లేచి ప్రేమతో ఎదురేగి ఆలింగనం చేసికొని లోనికి గొని వచ్చి విధ్యుక్తంగా పూజించి బహుకాలం తర్వాత వచ్చిన కారణ…

Read More

🌹🌹🌹 వైశాఖ పురాణం 🌹🌹🌹 – ఇరవై ఆరవ భాగము

భాగవత ధర్మములు నారదుడు అంబరీష మహారాజుతో నిట్లు చెప్పుచున్నాడు. శ్రుతదేవముని శ్రుతకీర్తిమహారాజుతో శంఖవ్యాధ సంవాదమును వివరించుచు నిట్లనెను. స్వామీ! బ్రహ్మజ్ఞానీ! ప్రభువగు శ్రీహరిచే సృష్టింపబడిన కోట్ల కొలదిగా వేలకొలదిగానున్న జీవులు విభిన్నకర్మలు బహుమార్గములు కలవై విభిన్న స్వభావములు కలిగి మిక్కిలి విభిన్నులై యున్నారు. దీనికి కారణమేమి? నాకు దీనిని వివరింపుడని యడిగెను. అప్పుడు శంఖుడిట్లనెను…

Read More

🌹🌹🌹 వైశాఖ పురాణం 🌹🌹🌹 – ఇరవై ఏడవ అధ్యాయము

వాల్మీకి జన్మ నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహిమనిట్లు చెప్ప నారంభించెను. శ్రుతదేవముని శ్రుతకీర్తి మహారాజునకు శంఖ వ్యాధుల సంవాదమును చెప్పుచు నిట్లనెను. తమయెదురుగానున్న మఱ్ఱిచెట్టు కూలుట దాని తొఱ్ఱనుండి వచ్చిన భయంకరసర్పము దివ్యరూపమును ధరించి తలవంచి నమస్కరించి నిలుచుటను చూచి శంఖవ్యాధులిద్దరును మిక్కిలి యాశ్చర్యపడిరి. శంఖుడును ఆ దివ్యపురుషుని జూచి…

Read More

🌹🌹 శ్రీ వామన మహాపురాణం 🌹🌹 -తొంబై నాల్గవ అధ్యాయం

పులస్త్యుడిలా అన్నాడు :- రసాతలానికి వెళ్లిన దైత్యేశ్వరుడు బలి శుద్ధ స్పటి కమణి సోపానాలతో వివిధమణులతో చక్కని నగరం నిర్మించుకున్నాడు. ఆ నగరం మధ్యన వజ్రాల అరుగులతో, ముత్యాల తోరణాల ద్వారాలతో, విశ్వకర్మ నిర్మించిన విశాలమైన భవనంలో నివాసం చేస్తూ వివిధాలైన దేవ మానుష భోగాలను వింధ్యావళి యను ధర్మ పత్నితో కలిసి అనుభవించాడు. ఆయన వేయిమంది బార్యలలో నా వింధ్యావళి ప్రధానురాలు. సద్గుణ రాశి,…

Read More

🌹🌹🌹 వైశాఖ పురాణం 🌹🌹🌹 – 28వ అధ్యాయము

కలిధర్మములు - పితృముక్తి నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖమహిమనిట్లు వివరించుచున్నాడు. శ్రుతదేవుని మాటలను విన్న శ్రుతకీర్తి 'మహామునీ! యీ వైశాఖమాసముననుత్తమమలగు తిధులేవి? దానములలో నుత్తమ దానములేవి? వీనిని నెవరు లోకమున వ్యాపింపజేసిరి? దయయుంచి నాకు వివరముగ జెప్పగోరుదునని యడిగెను. అప్పుడు శ్రుతదేవుడు శ్రుతకీర్తిమహారాజా! సూర్యుడు మేషరాశియందుండగా వైశాఖమాసమున వచ్చు ముప్పది తిధులును ఉత్తమములే. కాని…

Read More