సీతమ్మ జాడ కనిపెట్టడం కోసమని వెళుతున్నాను
ఈ రోజు నుండి హనుమద్ విజయోత్సవం వరకు అనగా చైత్ర శుక్ల పూర్ణిమ వరకు సుందరకాండ పారాయణ ( లఘువుగా ) చేసి తరిద్దాం సుందరకాండ పారాయణ …
మా అమ్మ సీతమ్మ ఇలా ఉండదు
ఆ లంబగిరి పర్వతం మీద దిగిన హనుమంతుడు సముద్రం వంక చూసి " రాముడి అనుగ్రహం ఉండాలి కాని ఇలాంటి యోజనముల ఎన్ని అయినా దాటి వస్తాను " అన్నాడు. ధృతి- దృష్టి- మతి- దాక్ష్యం అనే ఈ నాలుగింటిని ఎవరు తమ పనులలో కలుపుకుంటున్నారో వారికి జీవితంలో…
ఎవడు శోకమునకు లొంగిపోడో, ఎవడు నిరంతరము ఉత్సాహముతొ ఉంటాడో, వాడు మాత్రమే కార్యాన్ని సాధించగలడు
రావణాసురుడు పడుకున్న ఆ మందిరంలో గోడలకి కాగడాలు పెట్టబడి ఉన్నాయి. ఆయన పడుకున్న తల్పము బంగారంతో చెయ్యబడింది, అక్కడ పడుకున్న స్త్రీలు ధరించిన ఆభరణములు ఎర్రటి బంగారంతో చెయ్యబడినవి, రావణాసురుడు పెట్టుకున్నవి బంగారంతో చెయ్యబడిన ఆభరణములు. గోడలకి ఉన్న కాగడాల నుండి వస్తున్న కాంతి, అక్కడ ఉన్న…
నువ్వు సుఖంగా బతకాలన్న, చనిపోవాలన్న నీకు రామానుగ్రహం కావాలి.
హనుమంతుడు సీతమ్మని అలా చూస్తుండగా, మెల్లగా తెల్లవారింది. తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో ఆ లంకా పట్టణంలో బ్రహ్మరాక్షసులు (యజ్ఞ యాగాది క్రతువులని నిర్వహించేటప్పుడు సరైన దృష్టి లేకుండా, పక్షపాత బుద్ధితో మంత్రాన్ని ఎవరైతే పలుకుతారో, వారు ఉత్తర జన్మలలో బ్రహ్మరాక్షసులుగా పుడతారు) వేద మంత్రాలను పఠిస్తుండగా, మంగళవాయిద్యాలు వినపడుతుండగా రావణుడు నిద్రలేచాడు. రావణుడు నిద్రలేస్తూ,…
రాముడిని తప్ప వేరొకడిని కన్నెత్తి కూడా చూడను
అప్పుడు అక్కడున్న వికృత రూపములు కలిగిన రాక్షస స్త్రీలు సీతమ్మ చుట్టూ చేరి " సీత! దేనికైనా ఇంత అతి పనికిరాదు. రావణుడు అంటే సామాన్యుడు కాదు, బ్రహ్మ కుమారులలో నాలుగో ప్రజాపతి అయిన పులస్త్యబ్రహ్మ యొక్క కుమారుడైన విశ్రవసోబ్రహ్మ యొక్క కుమారుడు రావణబ్రహ్మ. సాక్షాత్తు బ్రహ్మగారికి మునిమనవడు. లోకంలో అందరినీ జయించాడు,…
రాముడు లేనప్పుడు రావణుడు నన్ను అపహరించి ఇక్కడికి తీసుకొచ్చాడు
తనకి కలలో వానరము కనపడిందనుకొని సీతమ్మ భయపడి( స్వప్నంలో వానరము కనపడితే కీడు జెరుగుతుందని అంటారు) " లక్ష్మణుడితో కూడిన రాముడికి మంగళం కలగాలి, నా తండ్రి జనక మహారాజు క్షేమంగా ఉండాలి " అని అన్నాక సీతమ్మ అనుకుంటుంది '' అసలు నాకు నిద్ర వస్తేకద కల రావడానికి, నేను అసలు నిద్రేపోలేదు. కాబట్టి…
అశోక వన నాశనం
హనుమంతుడు సీతమ్మ దగ్గర సెలవు తీసుకొని ఉత్తర దిక్కుకి వచ్చి " లంకా పట్టణానికి రావడమూ అయిపోయింది, సీతమ్మ తల్లి దర్శనం చెయ్యడమూ అయిపోయింది. ఆ రావణుడికి ఒక మాట చెబుదాము, ఏమన్నా ప్రయోజనం ఉంటుందేమో, కాని దర్శనం ఇవ్వమని అడిగితే వాడు ఎలాగు ఇవ్వడు, అందుకని వీడికి అత్యంత ప్రియమైన ఈ ప్రమదావనాన్ని (అశోక వనం) నాశనం…
సీత జాడ తెలిశాక నేను ఒక్క రోజు కూడా ఉండలేను
ఆకాశంలోని మేఘాల్ని తాగుతున్నాడా , అన్నట్టుగా ఎగురుకుంటూ వెళ్ళి ఉత్తర దిక్కున హనుమ కోసం ఎదురుచూస్తున్న వానరముల దగ్గరికి చేరుకోగానే ఒక పెద్ద నాదం చేశాడు. అక్కడున్న వానరాలు '' ఆకాశం బద్దలయ్యిందా '' అనుకున్నారు. అప్పుడు వాళ్ళందరూ జాంబవంతుడి దగ్గరికి వచ్చి " తాత, అంత పెద్ద…
భూదేవి చేసిన మాధవ స్తవం :-
ప్రసీద మమ దేవేశ లోకనాథ జగత్పతే,
భక్తాయాః శరణాయాశ్చ ప్రసీద మమ మాధవ ॥
త్వ మాదిత్యశ్చ చన్ద్రశ్చ త్వం యమో ధనదస్తు వై
వాసవో వరుణ శ్చాపి అగ్ని ర్మారుత ఏవ చ॥
అక్షరశ్చ క్షరశ్చా సి త్వం దిశో విదిశో భవాన్,
మత్స్యః కూర్మో వరాహొ థ నారసింహో సి వామనః
రామో రామశ్చ కృష్ణోసి బుద్ధః కల్కి ర్మహాత్మవాన్II
ఏవం యాస్యసి భోగేన శ్రూయతే త్వం…
భూదేవి చేసిన విష్ణు వర్ణనం
పూర్వం భూదేవి నీటిలో మునిగి పోయినప్పుడు శ్రీమన్నారాయణుడు వరాహావతారాన్ని ధరించి తన కోరలతో భూమిని పైకి లేపాడు. ఆయన మహాశరీరాన్ని ధరించి భూమిని ఎత్తేడప్పుడు ఎంతో ఉన్నతమైన మేరుపర్వతం ఆయన గిట్టల మధ్యలో చిక్కి ఖడ ఖణలాడింది. అలా క్రమంగా భూదేవి ఉద్దరించబడ్డ తరువాత ఒకనాడు బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుడు భూదేవి దగ్గరకి వెళ్ళి అమ్మా! శ్రీమహావిష్ణువు నిన్ను ఉద్దరిస్తున్నప్పుడు…
శ్రీ పురుషోత్తమ స్తుతి :-
క్షరాక్షరం క్షీరసముద్ర శాయినం క్షితిధరం మూర్తిమతాం పరంపదమ్।
అతీంద్రియం విశ్వభుజాం పురఃకృతం నిరాకృతం స్తోమి జనార్దనం ప్రభుమ్॥
త్వమాది దేవః పరమార్థరూపీ విభుః పురాణః పురుషోత్తమశ్చ |
అతీంద్రియో వేదవిదాం ప్రధానః ప్రపాహి మాం శంఖగదాస్త్ర పాణే ॥
కృతం త్వయా దేవ సురాసురాణాం సంకీర్త్యతే సౌ చ అనంతమూర్తే|
సృష్ట్యర్థ మేతత్ తవ దేవ విష్ణో న చేష్టితం కూటగతస్య తత్స్యాత్॥
తధైవ కూర్మత్వ మృగత్వ ముచ్చై స్వయాకృతం రూప…
శుభవ్రతం :-
అన్ని వ్రతాలకన్నా ఎంతో ప్రశస్తమైనది చేసిన వారికి సకల సంపదల్ని చేకూర్చేది శుభవ్రతం. ఈ వ్రతాన్ని అగస్త్యమహర్షి లోకానికి అందించాడు. మార్గశిరమాసం శుక్లపక్ష పాడ్యమినుంచి దశమితిథివరకు, ఒకపూట మాత్రమే భోజనం చేస్తూ, ఈ వ్రతాన్ని ఆచరించాలి. దశమినాడు మద్యాహ్నం స్నానంచేసి శ్రీమహావిష్ణువుని పూజించి, ద్వాదశీవ్రతానికి సంకల్పం…