స్త్రీ వ్యాధి చికిత్స గ్రహదోషనివారణ, ఋతుచర్య పథ్యకారక, సర్వౌషధాలు
స్త్రీలకు వచ్చే ప్రత్యేక యోని వ్యాపద్ వ్యాధుల్లో చాలా వఱకు వాయువునదుపులోకి తెస్తే తగ్గిపోతాయి. వచ, ఉపకుంచిక, జాతి, వాసక, గట్టి ఉప్పు, అజాజి, యవక్షార, చిత్రకాల మిశ్రమాన్ని నేతిలో వేయించి ఆ పొడిని నీటిలో కరిగించాలి. దానికి కొంచెం పంచదారను కలిపి తీసుకుంటే తొడలమధ్య నొప్పి, చుట్టూ వున్న నొప్పి, గుండెదడ, మొలలు,…
కుజగ్రహ మహిమ
"ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహమ్ !” నిర్వికల్పానంద కుజస్తోత్రం పఠించి , తన కథాకథనం కొనసాగించాడు. "పరమశివుడి స్వేదం…
వ్యాధి హర వైష్ణవ కవచం
రుద్రాదులారా! ఇపుడు మీకు సమస్త వ్యాధి వినాశకం, సకల కల్యాణ కారకం, పరమశివ పూజితం అయిన వైష్ణవ కవచాన్ని వినిపిస్తాను. ''అజన్ముడు, నిత్యుడు, అనామయుడు, ఈశానుడు, సర్వేశ్వరుడు, సర్వవ్యాపి, దేవదేవేశ్వరుడు, జనార్దనుడునగు మహావిష్ణువుకి ప్రణామం చేసి ఈ అమోఘమైన అప్రతిమానమైన వైష్ణవ కవచాన్ని ధారణచేస్తున్నాను.” అని సంకల్పం చెప్పుకొని సర్వదుఃఖనివారకమైన ఈ కవచాన్ని చదవాలి, ఇలా
విష్ణుర్మామ గ్రతః పాతు కృష్ణా రక్షతు పృష్ఠతః…
బుధగ్రహ మహిమ - మొదటి భాగము
"ప్రియంగు గులికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్ !
సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ !!”
నిర్వికల్పానంద రాగయుక్తంగా బుధ స్తోత్రం పఠించి , అరమూసిన కళ్ళు తెరిచి , శిష్యుల వైపు చూశాడు. వాళ్ళ ముఖాలు కుతూహలాన్నీ , ఉత్కంఠనూ ప్రతిబింబిస్తున్న అద్దాల్లా ఉన్నాయి. "బుధుడు బుద్ధినీ…
సర్వకామ ప్రద విద్య
మహేశా! నేనిపుడు సర్వకామప్రద అను ఒక విద్యను ఉపదేశిస్తాను. దీనిని ఏడు రాత్రులపాటు ఉపాసిస్తే అన్ని ప్రయత్నాలలోనూ విజయం లభిస్తుంది. ఇది స్తోత్ర రూపంలో వుంటుంది, ఇలా
సర్వకామ ప్రదాం విద్యాం | సప్తరాత్రేణ తాం శ్రుణు ||
నమస్తుభ్యం భగవతే | వాసుదేవాయ ధీమహి ||
ప్రద్యుమ్నాయా నిరుద్ధాయ | నమః సంకర్షణా యచ ||
విజ్ఞాన మాత్రాయ…
విష్ణు ధర్మాఖ్య విద్య
దేవరాజైన ఇంద్రుడు ఏ ''విష్ణుధర్మ'' మనుపేరుగల విద్యను జపించి సమస్త శత్రువులను ఓడించి స్థిరంగా దేవరాజైనాడో ఆ విద్యనుపదేశిస్తాను, స్వీకరించండి. ఈ విద్యా జపానికి ముందు రెండు పాదాలను, రెండు మోకాళ్ళను, ఇరు జంఘ ప్రదేశాలను, ఉదర హృదయ వక్షస్థల ముఖాలను, తలను ఓంకారాది బీజ వర్ణాలతో క్రమంగా న్యాసం చేయాలి.…
బుధగ్రహ మహిమ - రెండవ భాగము
"అమ్మా" పాణిని గద్గదకంఠంతో అన్నాడు. "నిజమా ?!" "వెళ్ళు పాణినీ ! పరమేశ్వరుడి కటాక్షం ప్రాప్తిస్తుంది !" గురుపత్ని గంభీరంగా అంది. "ప్రణవ పూర్వకంగా పంచాక్షరీ మంత్రాన్ని జపించు ! తదేక దీక్షతో తపించు !" …
గురుగ్రహ మహిమ - మొదటి భాగము
“దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభమ్ !
బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ !!"
గురువు నిర్వికల్పానందను అనుసరిస్తూ శిష్యులు కంఠస్వరాలు కలిపి , బృహస్పతి స్తోత్రం పఠించారు. నిర్వికల్పానంద కథనం ప్రారంభించాడు... "వేదవేదాంత జ్ఞానాన్నీ భక్తి శ్రద్ధలనూ , కీర్తిగౌరవాలనూ , విద్యాపాండిత్యాలనూ , సంతానాన్నీ ,…
గారుడీ విద్య, గరుడ దేవుని విరాట్ స్వరూపం
ధన్వంతరి ఈ విద్యను శుశ్రుతునకు ఉపదేశించాడని సూతుడు శౌనకాది మహా మునులకీ విధంగా బోధించసాగాడు. “గరుత్మంతుడే స్వయంగా కశ్యపునికి ఉపదేశించిన మహావిషయమిది. ఈ విద్య సర్వవిషాపహారకం. లోకం పంచతత్త్వ నిర్మితము కదా! నేల, నీరు, నిప్పు, గాలి, నింగి అనే ఈ…
గురుగ్రహ మహిమ - రెండవ భాగము
"ఏం ? నీ భర్త పనిచెయ్యకూడదా ? టూగుటూయ్యాలలో ఊగాలా ?” "అదికాదు , నాన్నా... ఆయనకి కాయకష్టం తెలీదు...” "తెలీకపోతే తెలుసుకుంటాడు ! గేదెలూ , దున్నపోతులూ తెలుసుకుంటాయి ! మనిషి ఆ మాత్రం తెలుసుకోలేడా ?" భారవి…
త్రిపుర భైరవి, జ్వాలాముఖి దేవ్యాదుల పూజావిధి
త్రిపుర లేదా త్రిపురాభైరవిని యథావిధి ఓం హ్రీం ఆగచ్ఛదేవి అనే మంత్రముతో ఆవాహన చేసి ఐం హ్రీం హ్రీం అనే మంత్రమునుచ్చరిస్తూ లేఖను గీసి ఓంహ్రీం క్లోదిని భం నమః …
శుక్రగ్రహ మహిమ మొదటి భాగము
"హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుమ్ !
సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ !!"
నిర్వికల్పానంద శుక్ర స్తుతి శ్లోకాన్ని పఠించి , శుక్రగ్రహ మహిమా కథనాన్ని ప్రారంభించాడు. "శుక్రుడు ప్రధానంగా ఐశ్వర్య , ఆనంద , సౌభాగ్య , వైభవ కారకుడు. ఆయన కారకత్వాలు ఇంకా ఉన్నాయి…