రాహువు పరాజయాన్ని అర్థం చేసుకున్న సభలో కలకలం ప్రారంభమైంది.
రాహువు మొక్క వైపు చూస్తూ కొద్దిగా ముందుకు జరిగాడు. సభలో ఉన్న వారందరూ ముందుకు వంగి ఆసక్తిగా చూస్తున్నారు. రాహువు విష్ణువు వైపు ఒకసారి గర్వంగా చూసి , స్వర్ణ కలశంలో రెపరెపలాడుతున్న మొక్కను తదేకంగా చూశాడు. అతని కళ్ళలోంచి ఎర్రటి కాంతి కిరణాలు మొక్కవైపు సాగాయి. రాహు నేత్రాలు వెదజల్లుతున్న నీల లోహిత వర్ణ కిరణాల…
రక్త, పిత్త,కాస, శ్వాస, హిక్కా, రాజయక్ష్మ రోగ నిదానాలు - మొదటి భాగము
రక్తపిత్త రోగంలో పిత్తం రక్తాన్ని కలుషితం చేస్తుంది. పిత్తం ఆందోళన చెందడానికి ప్రధానకారణం విపరీతమైన, బలమైన తిండి (ఉదా|| కొద్రవ, ఉద్దాలకాది ధాన్యాలు) మిక్కిలి వేడి, పుల్లని, కారపు, ఘాటైన ఇతర చిక్కటి వాసనలు, రుచులుగల పదార్థాలను తినుట వల్ల పిత్తం పాడవుతుంది. …
రక్త, పిత్త, కాస, శ్వాస, హిక్కా, రాజయక్ష్మ, రోగ నిదానాలు - రెండవ భాగము
పడుకుని వుంటే ఊపిరాడదు. కూర్చుంటే కాస్త నయం. నిలబడితే బాగా ఊపిరాడుతుంది. దీనివల్ల రాత్రిళ్లు కాళరాత్రులవుతాయి. తల పైకెత్తితే నుదురంతటా చెమట్లు పట్టి కణతల వద్ద నొప్పి పుడుతుంది. ఊపిరి తీయడం కోసం అవస్థ పడుతున్న రోగి వణకుతుంటాడు. వేడిగా ఏదైనా తాగాలనుకుంటాడు. ఇది తమక దశ. …
నవగ్రహాల పట్టాభిషేకం నాల్గవ భాగము
ఇంత సేపూ సభలో కూర్చున్న దేవతలంతా ఇప్పుడు రెండు వరుసలుగా బారులు తీరి నిలుచున్నారు. దేవతా పురుషులూ , దేవతా స్త్రీలూ కలిసి నిలుచున్న ఆ వరుసలు అందమైన కదంబమాలికలను గుర్తుకు తెస్తున్నాయి. అందరి చేతుల్లోనూ సువాసనలు వెదజల్లుతున్న రంగు రంగుల పువ్వులతో నిండిన సజ్జలున్నాయి. ఉన్నట్లుండి…
నవగ్రహాల పట్టాభిషేకం ఐదవ భాగము
చిత్రవిచిత్రమైన అనేక వర్ణాలు కలిసిన పది ''శబలాశ్వాలు'' లాగుతున్న ఇనుప రథం శబ్దం చేస్తూ దేవతా పంక్తుల వైపు దూసుకు వస్తోంది. రథం మీద నల్లటి గొడుగూ , నల్లటి పతాకం చూపరులను భయభక్తులకు గురిచేస్తూ కనిపిస్తున్నాయి. నల్లటి వస్త్రాలు , నల్లటి పుష్పమాలికలూ ధరించిన శనైశ్చరుడు సహజమైన తన నల్లటి కాటుకలాంటి…
ఆరోచకం
సుశ్రుతా! ఇపుడు అరోచక అనగా అన్నముగాని మరేమిగాని సహించక నిరాసక్తత పెరుగుట అనే రోగాన్ని చర్చిద్దాం. నాలుకనుండీ, గుండె నుండీ స్రవించే మూడు గ్రంథుల వల్ల వాత పిత్త కఫ ప్రకోపాల వల్ల మూడు రకాల అరోచకం కలుగుతుంది. నాలుగవ రకం ఈ మూడు ప్రకోపాలూ కలిస్తే వస్తుంది. అయిదవ దానికి కారణం మానసిక రుగ్మత. …
నవగ్రహాల పట్టాభిషేకం ఆరవ భాగము
“నవగ్రహాలైన మీ అందరిలోనూ కారకశక్తులున్నాయి. భరతవర్షంలోని భరతఖండంలో ఉన్న రాజ్యాల మీద మీకు ఆధిపత్యాలున్నాయి. సూక్ష్మరూపాలలో ఉన్నప్పుడు మీకు అవన్నీ తెలుసు ! కానీ సశరీరులుగా అవతరించిన ఫలితంగా , శరీరాలలో నెలకొన్న ఇంద్రియాల మూలంగా , ఆలోచనలనూ , ఆచరణలను ప్రభావితం చేసే త్రిగుణాల సమ్మేళనాల మూలంగా మీలో కొన్ని అవగుణాలూ , అవలక్షణాలూ ఏర్పడ్డాయి. అహంకారాలు పడగలెత్తాయి. ఈ లక్షణాలన్నీ…
హృదయ తృషారోగము
హృద్రోగం - అనగా గుండె జబ్బు. క్రిముల వల్ల వాత, పిత్త, కఫ, ప్రకోపాల వల్ల లేదా మూడింటి కలయిక వల్ల మొత్తం అయిదు కారణాలలోనేదో ఒక దాని వల్ల కూడా వచ్చును. వాతం వల్లే వచ్చే హృద్రోగంలో గుండె, కడుపుభాగం అంతా ఖాళీ అయిపోయినట్లుంటుంది. రోగి తెగతింటూ…
నవగ్రహాల పట్టాభిషేకం ఏడవ భాగము
"నవగ్రహాలలో ప్రథముడూ , గ్రహాల అధినేత అయిన సూర్యుడు - కళింగ దేశాధిపతి ! చంద్రుడు - యామున దేశానికి అధిపతి ! అంగారకుడు అవంతీ దేశాధిపతి !…
మదాత్యయరోగ నిదానం
మత్తు పదార్థాలను సేవించడం వల్ల వచ్చే రోగాన్ని మదాత్యయ రోగమంటారు. మద్యం వల్ల ముందుగా శృంగారంలో సమయం తగ్గిపోతుంది. అది శరీరంలోని అతి సూక్ష్మ నాళాల్లో కూడా చొచ్చుకుపోయి వాటిని చెడగొడుతుంది. మెదడుపై ప్రభావాన్ని చూపడం ప్రారంభిస్తుంది. మధువును గాని సారాను గాని ఇతర మాదక ద్రవ్యాలను గాని అతిగా సేవించిన…
అర్శలు లేదా మొలలు
మాంసం నుండి కొంచెం సూదిగా మొనలుదేలిన పెరుగుదలలు శరీరం లోపల అన్నిచోట్లా ఏర్పడుతుంటాయి. కాని, వాటిలో మలద్వారంలో పెరిగి మల విసర్జన కంతరాయం కలిగించే వాటిని మొలలు లేదా లేదా అర్శలు అంటారు. (ప్రస్తుత భాషలో పైల్స్ ) ఇవి సహజ అనంత రోతయని రెండు విధాలు.గుహ్యనాళం అయిదున్నర అంగుళాల పొడవుంటుంది. అందులో పొడిగా రాళ్ళవలె ఉండే…
నవగ్రహాల పట్టాభిషేకం ఎనిమిదవ భాగము
"గురువు గారూ ! నవగ్రహాల పట్టాభిషేక విశేషాలు వినిపించారు ! నవగ్రహాల ఆధిపత్యాలున్న నవరత్నాల గురించీ , నవధాన్యాల గురించి వివరించారు ! కొన్ని వృక్షజాతుల మీద కూడా నవగ్రహదేవతలకు ప్రత్యేక ఆధిపత్యం ఉంటుందంటారు. ఆ విషయం కొంచెం వివరించండి !" శివానందుడు అడిగాడు. "ఔను ! నవగ్రహదేవతలకు తొమ్మిది రకాల వృక్షజాతుల మీద ఆధిపత్యం ఉంది.…