గురుగ్రహ చరిత్ర రెండవ భాగము
"పాపిష్టిదానా ! ఎంతకు తెగించావు నువ్వు ? నన్ను ఘోరపాపం చేయమంటున్నావా ? ఎంత ధైర్యం నీకు ?” పుంజికస్థల చిన్నగా నవ్వింది. "మీరు అమాయకులు స్వామీ ! మీ భార్య తారాదేవి. ఆశపడి అందుకున్న సుఖం మీరు అందుకుంటే పాపమెలా అవుతుంది స్వామీ ! అన్ని…
బృహస్పతి ప్రోక్త నీతిసారం
ఎవరికి ఎవరు? చివరికి ఎవరు? పళ్ళ కాపు ఆగిన చెట్టుని పిట్టలు వదిలిపోతాయి. సరస్సు ఎండిపోవడం మొదలవగానే అక్కడ వాలేవి ఇక వాలవు. వేశ్యలు ధనాన్ని పిండేసిన తరువాత విటుని ఇక తమ గుమ్మం తొక్కనివ్వరు. వాడిన, మాడిన పూలపై తుమ్మెదలు వాలడం మానుకుంటాయి. కాలిన అడవిని జంతువులన్నీ త్యజిస్తాయి. ఇవన్నీ వేరే ఆశ్రయాలను వెతుక్కుంటూ పోతాయి. కాబట్టి మునులారా! ఈ…
గురుగ్రహ చరిత్ర మూడవ భాగము
బృహస్పతి చేయి అంగవస్త్రం చాటు నుంచి ఇవతలకి వచ్చింది. ఆ చేతిలో ఏదో పుష్పం... నవరత్నాలతో పొదిగినట్టు రకరకాల రంగుల్లో మెరుస్తోందది. "ఇది ఇంద్రపత్ని శచీదేవి గురుపత్ని తారాదేవికి కానుకగా పంపింది !" బృహస్పతి నవ్వుతూ పుష్పాన్ని…
నీతిసారం మొదటి భాగం
సూతుడు శౌనకాది మహామునులకు ఇంకా ఇలా చెప్పాడు, "మహామునులారా! సునిశ్చితార్థాన్ని వదిలేసి అనిశ్చిత పదార్థాలను సేవించేవాడు రెండింటికీ చెడతాడు. వాగ్వైభవం లేని వ్యక్తి యొక్క విద్య, పిరికివాని చేతిలోని ఆయుధంవలెనే వానికి పనికిరాదు. అంధుని భార్య యొక్క అందమూ అంతే. …
గురుగ్రహ చరిత్ర నాల్గవ భాగము
తార మళ్ళీ గర్భవతి అయ్యింది. తనకు మళ్ళీ మరొక అందగాడు కొడుకుగా జన్మిస్తాడంది ఆమె , బృహస్పతితో బృహస్పతి చిరునవ్వు నవ్వాడు. "ఎప్పుడు ఎవరి గర్భాన ఎవరు జన్మించాలో విధాత నిర్ణయిస్తాడు ! సంతానాన్ని పొందే మనలాంటి దంపతులు కేవలం నిమిత్తమాత్రులం !" …
రాజనీతి
(ఇది ఆ రోజులలో రాజుకి పనికివచ్చిన నీతి. ఇపుడు రాజులు లేరు. అయినా రాజాధికారాలుగల వారున్నారు. ప్రభుత్వముంది. కాబట్టి నేటి సమాజానికి కూడా ఈ నీతులవసరం) ప్రజలనుండి పన్నుల రూపేణా డబ్బు వసూలు చేయడం తోటమాలి మృదువుగా తాను పెంచిన మొక్క నుండి "పూలు కోసినట్లుండాలి. అంతేకాని వంట…
మొదటి భాగం | నీతిసారం - రెండవ భాగం
రాజు తన భృత్యుల శీలం విషయంలో బాగా నిక్కచ్చిగా వుండాలి. ఎవరిలో లోపం కనిపించినా వెంటనే తొలగించాలి. పనిలో నిర్లక్ష్యం చూపిన వారిని కఠినంగా శిక్షించాలి.
సద్భిరా సీత సతతం సద్భిః కుర్వీత సంగతిం |
సర్వివాదం మైత్రీం నా సద్భిః కించి రాచరేత్ ||
పండితైశ్చ వినీతైశ్చ ధర్మజ్ఞః సత్యవాదిః |
బంధనస్తో… పి తిష్టేశ్చ…
శుక్రగ్రహ చరిత్ర మొదటి భాగము
"ఈ ఉశనుడు నీ గురుదేవుడుగా ఉన్నంతకాలం నువ్వు నిరాశను దరిజేర నివ్వరాదు , వృషపర్వా !" ఉశనుడు ధైర్యం చెప్తూ గర్వంగా అన్నాడు. “అసంభవాన్ని సంభవం చేయడంలోనూ , అపజయాన్ని జయంగా మార్చడంలోనూ ఈ పౌలోమీ భార్గవుడు అద్వితీయుడు !" "మీ శక్తియుక్తుల మీద…
రెండవ భాగము | నీతిసారం - మూడవ భాగము
వృక్షాలు ఏ పూజలు చేశాయని, ఏ ప్రార్థనలు సలిపాయని వాటికి సమయం వచ్చేసరికి పూత, కాత, పంట వస్తున్నాయి? మానవులకు కూడా పూర్వ జన్మ పుణ్య, పాపకర్మల ఫలాలు ఆయా సమయాల్లో అందుతాయి. పూజలు,…
శుక్రగ్రహా చరిత్ర రెండవ భాగము
ఆ రాత్రికే కుబేరుడి మీద ఉశనుడు ప్రయోగించిన యోగ ప్రభావం నశించింది. అతీంద్రియ శక్తితో తనను ఉశనుడు మోసం చేసి , నిలువు దోపిడీ చేశాడని కుబేరుడు తెలుసుకున్నాడు. విశ్వ సంపన్నుడైన తను రాక్షస గురువు కుతంత్రంతో నిరుపేదగా మారిపోయాడు. కోశాగారాలన్నీ బోసి పోయి ఉన్నాయి. అపారమైన ఆ సంపదను మాయం చేసిన ఉశనుడి యోగ…
మొదటి భాగము | నీతిసారం - నాల్గవ భాగము
వివేకవంతుడు, నీతిజ్ఞుడు అయినవాడు గుణహీన పత్నినీ, దుష్టమిత్రునీ, దురాచారియైన రాజునీ, కుపుత్రునీ, గుణహీనకన్యనీ, కుత్సిత దేశాన్నీ దూరం నుండే పరిత్యజిస్తాడు. కలియుగంలో ధర్మం మానవ సమాజం నుండి దూరంగా…
శుక్రగ్రహ చరిత్ర మూడవ భాగం
"అదృష్టవంతుడివి , నాయనా ! శివుడి జఠరంలో విహరించి , ఆయన కుమారుడుగా , మేమిచ్చిన శరీరంతోనే - నూతనంగా జన్మించావు. ఆ కైలాసవాసుడు కరుణించిన శుక్రనామధేయంతో విరాజిల్లు" భృగు మహర్షి ఉశనుడితో అన్నాడు. "పార్వతి నా బిడ్డకు ప్రాణం పోసింది." పులోమ ఆనందంగా అంది. "భవానీ శంకరుల కరుణ నీకు…