చంద్రగ్రహ చరిత్ర ఆరవ భాగము
"రోహిణీ ! నీలో ఇంత స్వార్థం దాగి ఉందని , మీ అమ్మా , నేనూ ఊహించలేకపోయాం. ఆశల పల్లకిలో ఊరేగుతూ భర్త మందిరంలో ప్రవేశించిన ఇరవై ఆరుగురు అక్కచెల్లెళ్ళ సౌభాగ్యాన్ని కొల్లగొట్టుతున్నావు. భావావేశంలో భర్త చేసే తప్పును దిద్దే బాధ్యత భార్యది. నీ ధర్మాన్ని విస్మరించావు. నువ్వు చంద్రుడి ప్రథమ పత్నివి కావు. చతుర్థ పత్నివి. దుర్మార్గంగా ప్రథమ స్థానాన్ని ఆక్రమించావు. ఆత్మ పరిశీలన…
విష్ణు భగవానుని అమృత ధ్యానస్వరూపం
“శౌనకాది మహామునులారా! స్వాయంభువ మనువాదిగా ఎందరో మహామునులు నిరంతరం వ్రత, యమ, నియమ, పూజా, స్తుతి, జపసహితంగా నిరతులైవుండి శ్రీహరిని ధ్యానిస్తుంటారు. వారు ధ్యానించే విష్ణు భగవానుడు, దేహేంద్రియ, మనో బుద్ధ్యహంకార ములు లేనివాడు; రూపరహితుడు. ఆయన పంచభూతములచే అసంబద్ధుడు. అతడే అన్ని ప్రాణులకూ స్వామిగా, అందరినీ బంధనాలలో వుంచి నడిపించే నియంతగా, జగత్ప్రభువుగా విశ్వాన నెలకొనివున్నాడు.…
వర్ణధర్మ నిరూపణ
శౌనకాది మహామునులారా! పరమ శివుని ప్రార్థన మేరకు మహావిష్ణువు యాజ్ఞవల్క్య మహర్షి ప్రతిపాదించిన ధర్మాలను ఇలా ఉపదేశించాడు. యాజ్ఞవల్క్య మహర్షి మిథిలాపురిలో నున్నపుడు చాలామంది ఋషులు ఆయన వద్దకు వచ్చి ధర్మజ్ఞానాన్ని ప్రసాదించుమని ప్రార్థించారు. అన్ని వర్ణాలవారూ చేయవలసిన దానధర్మాది కర్తవ్యాలను వినగోరారు. వారికేది…
చంద్రగ్రహ చరిత్ర ఏడవ భాగము
మందిరము , మందిరంలోని ఏకాంతమూ తమవే అంటూ రోహిణీ చంద్రుణ్ణి ఉయ్యాలబాపిన ఉల్లాసం ఎక్కువ రోజులు నిలువలేదు. ఆ ఇద్దర్నీ మురిపించి మైమరపించిన ఏకాంతాన్ని దక్షప్రజాపతి రాక ఛిన్నాభిన్నం చేసింది. "చంద్రా !" ముఖద్వారం ముందు నిలుచుని దక్షప్రజాపతి పిలిచిన పిలుపు…
చంద్రగ్రహ చరిత్ర ఎనిమిదవ భాగము
దక్షప్రజాపతి ఇంద్రుడి వైపు చూశాడు. "ఇంద్రా ! నా శాపాన్ని పూర్తిగా ఉపసంహరించే ఇష్టం నాకు లేదు. సరస్వతీ నది సముద్రంలో కలిసే పావన సంగమ స్థానంలో స్నానం చేస్తూ ఉంటే క్షయ తగ్గుముఖం పడుతుంది. చంద్రుడి కళ వృద్ధి చెందుతుంది. ఆ స్నాన ప్రభావంతో చంద్రుడు పక్షం రోజులు వృద్ధి చెందుతాడు.…
గృహస్థ ధర్మ నిరూపణం
యాజ్ఞవల్క్య మహర్షి ఇంకా ఇలా ప్రవచింపసాగాడు. యతవ్రతమునులారా! విద్యాధ్యయన సమాప్తి కాగానే బ్రహ్మచారి గురువుగారికి దక్షిణను సమర్పించి ఆయన అనుమతితో స్నానం చేసి బ్రహ్మచర్య వ్రతానికి వీడ్కోలు పలకాలి. తరువాత తల్లిదండ్రుల అనుమతితో గాని, గురువుగారి ఆదేశానుసారముగాని ఒక సులక్షణా, అత్యంతసుందరీ, మనోరమా, అసపిండా, వయసులో…
కుజగ్రహ చరిత్ర మొదటి భాగము
"అమ్మా....నన్ను ''కుజుడు'' అంటారు కదా ? ఆ మాటకు అర్థమేమిటమ్మా ?" కుజుడు ఒకసారి ఉన్నట్టుండి భూమాతను అడిగాడు. భూదేవి యుక్తవయస్కుడైన కుజుడిని చిరునవ్వుతో చూసింది. కుజుడు అందంగా ఉన్నాడు. దృఢంగా ఉన్నాడు ! మొక్కగా ఉన్నప్పట్నుంచీ , పాదు…
మొదటి భాగము
వర్ణసంకర జాతుల ప్రాదుర్భావం - గృహస్థధర్మం, వర్ణ ధర్మం, ముప్పదేడు ప్రకారాల అనధ్యాయం బ్రాహ్మణ పురుషుడు క్షత్రియ కన్యను పెండ్లాడి ఆమెకు కనిన పుత్రునితో మూర్ధవసిక్త అనే సంకరజాతి ప్రారంభమైంది. అలాగే బ్రాహ్మణ వైశ్య సంకరంలో అంబష్ఠ. బ్రాహ్మణ శూద్ర సంకరంలో పారశవనిషాద జాతులు పుట్టుకొచ్చాయి. దీనిని…
చివరి భాగం
వర్ణసంకర జాతుల ప్రాదుర్భావం - గృహస్థధర్మం, వర్ణ ధర్మం, ముప్పదేడు ప్రకారాల అనధ్యాయం వైశ్యులకూ, క్షత్రియులకూ కూడా యజ్ఞానుష్ఠానమూ, అధ్యయనము, దానమూ ముఖ్య విహిత కర్మలే. బ్రాహ్మణునికి యజ్ఞమును చేయించుట, అధ్యాపనం, దానగ్రహణం అనేవి అదనపు ధర్మ కర్మలు. …
కుజగ్రహ చరిత్ర రెండవ భాగము
భూదేవి చిరునవ్వు నవ్వింది. "నువ్వు ఆ తల్లి వద్దకు వెళ్ళడం కాదు , ఆమే నీ ముందు సాక్షాత్కరించాలి. కరుణనూ , వరాలనూ సముపార్జించుకునే సన్మార్గం అదే ! శరీరాన్ని ఈడ్చుకుంటూ కైలాసానికి శారీరకంగా వెళ్ళడం కాదు , నువ్వు చేయాల్సింది ! నువ్వు చేయాల్సింది మానసిక సాధన. శరీరాన్ని అదుపులో ఉంచి , నియమ…
కుజగ్రహ చరిత్ర మూడవ భాగము
"అమ్మా ! నేను మంగళవారం జన్మించాను ! నాకు నువ్వు నేడు - అంటే మంగళవారమే దర్శనం అనుగ్రహించావు. నా పేరు మంగళుడు ! ఈ ''మంగళ'' శబ్దం మనిద్దరినీ కలిపి ఉంచాలి. నా నామధేయం నీ నామధేయంతో కలిసి పరమపావనం కావాలి ! అనుగ్రహించు !" “తథాస్తు ! నీ ఆలోచనా సరళి నన్ను…
ద్రవ్యశుద్ధి
యాజ్ఞవల్క్య మహర్షి ప్రపచనం ఇంకా కొనసాగుతోంది. ''శ్రేష్ఠమునులారా! ఇపుడు ద్రవ్య శుద్ధిని గూర్చి వినిపిస్తాను. బంగారం, వెండి, అబ్జ (ముక్తాఫల, శుక్తి, శంఖాదులు) కూరలు, త్రాళ్ళు, గొట్టె చర్మంతో చేసిన వస్తువులు, పాత్రలు, హోమంలో వేయవలసిన ధాన్యాలు, యజ్ఞ పాత్రలు లోపల మెత్తని నున్నని లేపనం…