సూర్యగ్రహ చరిత్ర ఐదవ భాగము
అల్లుడు సూర్యుడు చెప్పిందంతా విశ్వకర్మ ఆశ్చర్యంతో విన్నాడు. "సంజ్ఞ కోరిన విధంగా నా ప్రకాశాన్నీ , తాపాన్నీ తగ్గించుకోవడానికి సిద్ధమై మీ వద్దకు వచ్చాను. నాలోంచి వెలువడే వెలుగునూ , వేడిమినీ తగ్గించే భారం మీదే !" అన్నాడు సూర్యుడు. …
గయ, గయా శీర్ష మహిమ విశాలుని కథ
వ్యాసునికి బ్రహ్మదేవుడు చెప్పిన దానిని సూతమహర్షి నైమిషారణ్యంలో శౌనకాది మహామునులకు ఇలా చెప్పసాగాడు. "మహామునులారా! గయకు బయలుదేరదలచుకున్న వ్యక్తి ముందుగా తన గ్రామంలో శ్రాద్ధకర్మను గావించి సన్యాసి వేషాన్ని ధరించి గ్రామానికి ప్రదక్షిణచేయాలి. తరువాత పొరుగు గ్రామంలో కూడా సన్యాసిగానే…
గయా తీర్థంలో పిండ ప్రదాన మహిమ
గయలో పిండదాన మొనరించువారు ప్రేత శిలాది తీర్థాలలోస్నానం చేసి అస్మత్కులే మృతాయేచ మున్నగు మంత్రాల ద్వారా తమ శ్రేష్ట పితరులను ఆవాహనం చేసి వరుణానది యొక్క అమృత మయ జలాలతో పిండదానం చేయాలి. ఆ మంత్రాల భావం ఇలా వుంటుంది. …
చంద్రగ్రహ చరిత్ర మొదటి భాగము
ద్వారం దాటి మందిరం లోపలకి వస్తున్న నారదమహర్షిని చూసి , చంద్రుడు కూర్చున్న చోటి నుంచి లేచి , ఆయనకు ఎదురుగా నడిచాడు. చంద్రుడి నడకలో ఉత్సాహం లేదు , వేగమూ లేదు. "ప్రణామం , మహర్షీ !" చంద్రుడు చేతులు జోడిస్తూ అన్నాడు.…
ఆది గదాధర మాహాత్మ్యం
గయలో మరికొన్ని తీర్థాలనూ వాటి మహిమలనూ వినిపిస్తాను. ఈ గయా తీర్థంలో ప్రేతశిలిగా విఖ్యాతమైన క్షేత్రం ప్రభాస, ప్రేతకుండ, గయాసుర శీర్ష నామకములైన తీర్థాలతో విరాజిల్లుతోంది. ఈ శిల సర్వదేవమయి. దీనిని సవ్యంగా యమధర్మరాజే ఐశ్వర్య ప్రాప్తి కోసం ధరించాడని విన్నాను. మానవుని మిత్ర, బంధు, బాంధవులలో నెవరికైనా ప్రేతయోని ప్రాప్తిస్తే అతడు ఈ ప్రేతశిలలో కర్మకాండ జరిపితే వారికీ…
చంద్రగ్రహ చరిత్ర రెండవ భాగం
"నిజమే అనుకో..." "నారదా ! ఆ చంద్రుడు మా పుత్రికకు తగిన వరుడేనా ?" ప్రసూతి దేవి అడిగింది. "పుత్రికకు - కాదు , దేవీ ! పుత్రికలకు ! ఇది నా…
చంద్రగ్రహ చరిత్ర మూడవ భాగము
చంద్రుడు , రోహిణీ భోజనం చేసి రాత్రి వాహ్యాళికి వెళ్ళిపోయాక - అశ్వినీ , ఆమె ఇరవై అయిదుగురు చెల్లెళ్ళూ మౌనంగా , స్వల్పంగా ఆరగించారు. అందరూ గుంపుగా తోటలోకి వెళ్ళారు. తోటంతా కలియదిరిగారు. కానీ రోహిణీ చంద్రులు లేరు ! …
పదునాలుగు మన్వంతరాలూ పదునెనిమిది విద్యలూనూ
రుద్రాదిదేవతలారా! పూర్వకాలంలో సర్వప్రథమంగా స్వాయంభువ మనువు ఉద్భ వించాడు. ఆయనకు అగ్నీధ్రాది పుత్రులు జనించారు.ఈ మన్వంతరంలో అనగా ఈ మనువు కాలంలోనే మరీచి, అత్రి, అంగిర, పులస్త్య, పులహ, క్రతు, వసిష్ఠులనే సప్తర్షులు దయించారు. తరువాత నేర్పడిన పన్నెండు…
రుచి ప్రజాపతితో పితరుల సంవాదం
శౌనకాది మహామునులారా! మార్కండేయ మహాముని క్రౌంచిక మహర్షికి ఒక సందర్భంలో పితృస్తోత్రాన్ని వినిపించాడు. దానిని వర్ణిస్తాను, వినండి. ప్రాచీన కాలంలో రుచి ప్రజాపతి మాయా మోహమునుండి విడివడి, నిర్భయుడై, ఎక్కువ జపతపాలను చేస్తూ, కర్మలను గావిస్తూ, తక్కువ…
చంద్రగ్రహ చరిత్ర నాల్గవ భాగము
అందరూ మౌనంగా ఆయననే చూస్తున్నారు. మళ్ళీ నారదుడే అన్నాడు. "మీ తండ్రి దక్షప్రజాపతి బ్రహ్మ మానస పుత్రుడు. నేను కూడా బ్రహ్మ మానస పుత్రుడినే ! మీకు పితృ సమానుడిని. మీరు నవ వధువుల్లా లేరు. కారణం చెప్పండి." …
చంద్రగ్రహ చరిత్ర ఐదవ భాగం
"రోహిణీ , నువ్వు వేశ్యలాగా ప్రవర్తిస్తున్నావు. చివరి సారిగా హెచ్చరిస్తున్నాను. పత్నులుగా మాకున్న అధికారాన్ని..." "అపహరించానా ? అలాగే అనుకుని ఏడుస్తూ కూర్చోండి. వెళ్ళండి !" రోహిణి తలుపుల్ని దభాలున మూసివేసింది. అశ్వినిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఆమె…
రుచి గావించిన పితృస్తుతి శ్రాద్ధాలలో ఆ స్తుతి పాఠ మాహాత్మ్యం.
ఏదో వినయం కొద్దీ తాను అకించనుడననీ తనకెవరూ పిల్లనెవరూ ఇవ్వరనీ అన్నాడే గాని ఈ రుచి ఒక ప్రజాపతి (రుచి అప్పటికింకా ప్రజాపతి కాడు. ఒక విప్రోత్తముడు మాత్రమే), బ్రహ్మ సంభవుడు, బ్రహ్మర్షి. అందుచేత ఆ మహాత్ముడు స్త్రీ కోసం కాకపోయినా కర్తవ్యోపదేశం కోసం వనంలోకి పోయి ఒకే చోట…