కిష్కిందా కాండ వర్ణనము
నారద ఉవాచ
రాముడు పంపాసరస్సు చేరి దుఃఖించెను. పిమ్మట శబరివద్దకు వెళ్లెను. పిమ్మట హనుమంతడు సుగ్రీవుని వద్దకు తీసికొనిపోగా ఆతనిని తన మిత్రునిగా చేసికొనెను. సుగ్రీవుడు చూచుచుండగా ఒక బాణము చేత ఏడు తాళవృక్షములను భేదించి, దుందుభి శరీరమును పది యోజనముల దూరము విసరెను. ఆతని సోదరుడును,…
నవనిధుల, ఐశ్వర్యవంతుల లక్షణ, స్వభావాలు
నైమిషారణ్యంలో సూతమహర్షి అనుగ్రహభాషణం (శివాది దేవతలకు విష్ణు భగవానుని పురాణోపదేశంలాగే) కొనసాగుతోంది. "మునులారా! విష్ణుభగవానుని ద్వారా అష్టనిధులను గూర్చి తెలుసుకొన్న బ్రహ్మదేవుడు దేవతలకా విషయాన్ని గూర్చి చెప్పాడు. మేము మా గురుదేవుల ముఖతః విన్నాము. …
కేతుగ్రహ జననం మొదటి భాగము
నారదమహర్షి ఆకాశమార్గాన ప్రయాణం చేస్తూ హిమాలయ ప్రాంతంలో నేల మీదికి దిగాడు. ఆయన రాకకోసమే నిరీక్షిస్తున్నట్టు భూదేవి ఆయన ముందు నిలబడింది. *"మాతా !" నారదమహర్షి ఆశ్చర్యంగా అన్నాడు. "ఆకాశ మార్గాన నిన్ను చూశాను నారదా ! నింగి నుండి నేలకు దిగుతావేమో అని ఎదురు…
భువనకోశ వర్ణన ప్రియవ్రత మహారాజు వంశం
మనుపుత్రుడైన ప్రియవ్రతునకు పదిమంది కొడుకులు కలిగారు. వారు అగ్నీధ్రుడు, అగ్నిబాహువు, వపుష్మాన్, ద్యుతిమాన్, మేధ మేధానిధి, భవ్యుడు, శబలుడు, పుత్రుడు, జ్యోతిష్మాన్. వీరిలో మేధ, అగ్నిబాహువు, పుత్రుడు అనువారు గొప్ప యోగీశ్వరులు. జాతిస్మరులు (అనగా పూర్వజన్మజ్ఞానం కలవారు), మహా సౌభాగ్య (అంటే…
సుందర కాండ వర్ణనము
హనుమంతుడును, అంగదాదులను నంపాతి మాటలు విని, సముద్రమును చూచి ”ఈ సముద్రమును దాటి ఎవరు మనల నందరిని జీవింప చేయగలరు?” అని అనుకొనిరి. హనుమంతుడు కపులు జీవించుటకును, రామ కార్యము సిద్ధించుటకును నూరు యోజనముల…
కేతుగ్రహ జననం రెండవ భాగము
కశ్యప పత్ని దనూదేవి ఆతృతగా ఆశ్రమంలోకి వచ్చింది. ఆమె చేతుల్లో ఒక చిన్నారి శిశువున్నాడు. "స్వామీ ! స్వామీ !" అంటూ భర్తను పిలిచిందామె. "ఏమిటి దనూ !" అంటూ వచ్చాడు కశ్యపుడు. …
యుద్దకాండవర్ణనము
నారద ఉవాచ
రాముడు పంపగా అంగదుడు వెళ్ళి రావణునితో ఇట్లు చెప్పెను. "వెంటనే సీతను రామునకు ఒప్పగించుము. కానిచో మరణింపగలవు". యుద్ధమునకై ఉద్దతులైన రాక్షసుల గల రావణుడు అతనిని చంపుటకు ప్రయత్నించెను. అతడు తిరిగివచ్చి. "దశగ్రీవుడు యద్ధమును మాత్రమే కోరుచున్నాడు" అని రామునితో చెప్పెను. …
భరతవర్ష వర్ణన
శివశంకరా! జంబూ ద్వీప మధ్యభాగంలో ఇలావృత దేశముంది. దానికి తూర్పున అద్భుత భద్రాశ్వ వర్షం, దానికి ఆగ్నేయంలో హిరణ్వాన్ అను దేశమూ వున్నాయి. మేరు పర్వత దక్షిణ భాగం కింపురుష వర్షమనబడుతోంది. దానికి దక్షిణంలోనున్న ప్రాంతం భరతవర్షం లేదా భారతవర్షంగా ప్రసిద్ధి చెందింది. ఈ భరతవర్షానికి తూర్పున కిరాత,…
ప్లక్ష పుష్కరాది ద్వీపాలు, పాతాళం
ప్లక్ష ద్వీపాధీశుడైన మేధాతిథికి ఏడుగురుపుత్రులు. వారు క్రమంగా శాంతభవుడు, శిశిరుడు, సుభోదయుడు, నందుడు, శివుడు, క్షేమకుడు, ధ్రువుడు. కాగా వారందరూ ఈ ద్వీపాన్ని పరిపాలించారు. ఈ ద్వీపంలో గోమేద, చంద్ర, నారద, దుందుభి, సోమక, సుమనస, వైభ్రాజమను పేర్లు…
శ్రీ హరివంశ వర్ణనం
అగ్ని ఉవాచ
హరివంశమును చెప్పెదను. విష్ణునాభికమలము నుండి బ్రహ్మ పుట్టెను. బ్రహ్మకు అత్రి, అతనికి సోముడు, అతనికి పురూరవుడు, అతనికి ఆయువు, అతనికి నహుషుడు, అతనికి యయాతి పుట్టిరి, అతనినుండి దేవయాని యదువు, తుర్వసుడు అను కుమారులను, వృషవర్వుని కుమారైయైన శర్మిష్ఠ ద్రుహ్యు-అను పూరులు అనెడు కుమారులను కనిరి. యదువు కులముందు యాదవులు పుట్టిరి. వాసుదేవుడు వారిలో ఉత్తముడు. …
నవగ్రహాల రథాలు
దేవతలారా! సూర్యదేవుని రథం వైశాల్యము తొమ్మిది వేల యోజనాలు. దాని ఈషా దండానికీ అంటే కాడికీ రథ మధ్యానికీ మధ్య వుండే దూరం రథ వైశాల్యానికి రెట్టింపు వున్నది. ఇరుసు ఒక కోటీ ఎనభై యేడు లక్షల యోజనాల పొడవు ఉంటుంది. ఆ ఇరుసుకి గల చక్రమొకటే. దానికి మూడు నాభులు (పూర్వ, మధ్య, అపర అర్థాలు) అయిదు అరలు (పరివత్సరాదులు)…
భారతాఖ్యానం
అగ్ని ఉవాచ
కృష్ణుని మహాత్మ్యమునకు లక్షణమైన భారతము చెప్పెదను. విష్ణువు పాండవులను నిమిత్తముగా చేసికొని భూభారమును తగ్గించెను. విష్ణువు నాభికమలము నుండి బ్రహ్మ పుట్టెను. అతని పుత్రుడు అత్రి. అత్రికి చంద్రుడు, అతనికి బుధుడు, అతనికి ఐలుడు, అతనికి పురూరవుడు, అతనికి ఆయువు, అతనికి నహుషుడు,…