అగ్నిచెప్పిన పురాణము అగ్నేయ పురాణము.
ప్రశ్నము శ్రీమహా లక్ష్మికిని, సరస్వతికిని,…
వివిధ శాలగ్రామ శిలల లక్షణాలు
కైలాసవాసా! ఇప్పుడు శాలగ్రామ లక్షణాలను వినండి. శాలగ్రామ శిలలను స్పృశించి నంత మాత్రముననే కోటిజన్మల పాపాలు కడుక్కుపోతాయి. కేశవ, నారాయణ, గోవింద, మధుసూదనాది పేర్లు గల విభిన్న శాలగ్రామాలుంటాయి. ఇవి శంఖచక్రాది చిహ్నాలతో సుశోభితాలై వుంటాయి. ఇలా కేశవ శాలగ్రామానికి శంఖ, చక్ర, కౌమోదకి (విష్ణుగద)…
బుధగ్రహ జననం పదవ భాగము
రాక్షసరాజు వృషపర్వుడి కొలువుకూటం. రాక్షస ప్రముఖులు , వాళ్ళ గురువు ఉశనుడు ఉన్నారు. రాక్షసచారుడు తిమిరాసురుడు వచ్చి , వృషపర్వుడికి నమస్కరించాడు. "తిమిరా ! వినదగిన వార్త తెచ్చావా ?" వృషపర్వుడు ప్రశ్నించాడు.. …
మత్స్యావతార వర్ణనము
వసిష్ట ఉవాచ
మత్స్యాది రూపములను ధరించినవాడును, సృష్ట్యాదులకు కారణమైనవాడును అగు విష్ణువును గూర్చి చెప్పుము. పూర్వము విష్ణువునుండి వినిన విధమున అగ్నేయపురాణమును గూర్చియు, బ్రహ్మను గూర్చియు ( అగ్నేయ పురాణరూప మగు వేదమును) చెప్పుము.
అగ్ని…
బుధగ్రహ జననం పదకొండవ భాగము
క్షణంలో బ్రహ్మ నారద సహితంగా చంద్రమందిరం వద్ద ప్రత్యక్షమయ్యాడు. అధర్మమనీ , హితవు పలికాడు.. ఉశనుడితోనూ , వృషపర్వుడితోనూ సంప్రదించాడు. చంద్రుడు చేసినది ధర్మవిరుద్ధమైన కార్యమనీ , అధర్మకార్యాన్ని సమర్ధించడం ఇంకా అల్పకారణంతో దాయాదులు మారణకాండకు సిద్ధపడడం మంచిదికాదన్నాడు. …
వాస్తు మండల పూజావిధి
గృహనిర్మాణ ప్రారంభంలో విఘ్నమేదీ రాకుండా కాపాడమని వాస్తు పురుషుని వేడుకుంటూ చేసే పూజ ఇది. ఈ వాస్తుపూజకై ఎనుబది యొక్క అడుగుల మండపాన్ని నిర్మించి దానిలోని ఈశాన్య కోణంలో పూజను మొదలెట్టి మండపమంతటా సంపూర్ణంగా వ్యాపింపజేయాలి. ఈ మండల (లేదా మండప) ఈశాన్య…
ప్రాసాద లక్షణాలు
దేవాలయ నిర్మాణానికి ముందు వాస్తువిదుని పర్యవేక్షణలో అరవై నాలుగడుగుల పొడవు, అంతే వెడల్పు గల ఒక చతుష్కోణ భూఖండాన్ని తయారుచేయాలి. దానిలో నలభై ఎనిమిది అడుగుల మేరను పిట్టగోడలను కట్టి వుంచాలి. నలుదిక్కులలోనూ మొత్తం పన్నెండు ద్వారాలనేర్పాటు చేయాలి. మనిషికిలాగే దేవాలయానికీ జంఘ…
బుధగ్రహ జననం పన్నెండవ భాగము
"బ్రహ్మదేవుల అభిప్రాయంతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను !" అంగీరసుడు లేచి , ప్రకటించాడు. "సౌభాగ్యవతి తారను నేను ప్రశ్నిస్తాను. శిశువు జన్మ రహస్యాన్ని ఛేదిస్తాను !" అంటూ బ్రహ్మ తార వైపు చూశాడు. "తారా ! నీ కుమారుణ్ణి తీసుకొని... ఆ కక్ష్యాంతరం లోనికి రా !" …
కూర్మావతార వర్ణనం అగ్ని ఉవాచ
పాపములనుతొలిగించు కూర్మావతారమును గూర్చి మొదట నేను ప్రతిజ్ఞ చేసిన విధమున చెప్పెదను.పూర్వము దేవాసుర యుద్దములో దేవతలు దూర్వాసుని శాపముచే దైత్యుల చేతిలో ఓడిపోయిరి.అపుడు వారు (ఐశ్వర్య) లక్ష్మీ రహితులై పోయిరి. క్షీరాబ్ధిపై ఉన్న విష్ణువునుస్తుతించి “మమ్ములను అసురుల నుండి రక్షింపుము” అని వేడి కొనిరి. శ్రీమహా విష్ణువుబహ్మాది దేవతలతో ఇట్లనెను, “సురలారా!క్షీరాబ్దిని మథించి…
శనిగ్రహ జననం మొదటి భాగము
మందిరంలో నిశ్శబ్దం తాండవిస్తోంది. వైవస్వతుడూ , యముడూ , యమీ పడుకున్నట్టున్నారు. సూర్యుడు తన శయనాగారం వైపు అడుగులు వేశాడు. సంతానం ముందు నిలబడి ఆకాశంలోకి చూస్తోంది. ఆమె పైట - ఆమె అందానికి కట్టిన పతాకంలా గాలిలో చలిస్తోంది. సూర్యుడు భార్యను…
దేవప్రతిష్ఠ - సామాన్య విధి
విష్ణువు శివాది దేవతలకూ, సూతుడు శౌనకాది మహామునులకూ విగ్రహప్రతిష్ఠను ఎలా చేయాలో చెప్పసాగారు. ప్రశస్తమైన తిథులనూ నక్షత్రాలనూ ఎంచుకొని ఈ పుణ్యకార్యాన్ని మొదలు పెట్టాలి. ముందుగా యజమాని తన వైదిక శాఖలో విధించబడిన బీజాక్షరాన్ని గానీ ఓంకారాన్ని గానీ వీలైనంత…
వరాహాద్యవతార వర్ణనము
అగ్ని ఉవాచ :-
పాపములను నశింపచేయు వరాహావతారమును గూర్చి చెప్పెదను. హిరణ్యాక్షుడనెడు రాక్షసరాజు ఉండెను. అతడు దేవతలను జయించి స్వర్గలోకములో నివసించెను. యజ్ఞస్వరూపుడగు విష్ణువును దేవతలందరును వచ్చి స్తుతింపగా ఆ హరి వరాహరూపము ధరించి, లోకకంటకుడైన ఆ దానవుని దైత్యులతోకూడ ఆశ్చర్యకరమగు విధమున సంహరించి, ధర్మమును దేవతలు మొదలగువారిని రక్షించి అంతర్థానము చెందెను …