బుధగ్రహ జననం ఐదవ భాగము
తన ముఖం మీద చెమట బిందువులు పొటమరిస్తున్నట్టు గమనించాడు చంద్రుడు. "అరెరే ! చెమటలు కమ్ముతున్నాయి. పరుగెత్తావు కదా , పాపం..." అంది తార అతని ముఖాన్ని చూస్తూ. తటాలున పైటకొంగుతో అతని ముఖం మీది చెమటల్ని…
గాయత్రి వ్యాసం - సంధ్యావిధి
శంకరాది దేవతలారా!విశ్వామిత్ర మహర్షి ప్రపంచానికి ప్రసాదించిన అద్భుత మంత్రం గాయత్రి. మిగతా మంత్రాలతో దేవతలను పూజిస్తారు. ఈ మంత్రాన్ని మాత్రమే ఒక స్వరూపాన్నూహించి న్యాసాదులతో పూజిస్తారు. ఈ మంత్రానికి ఋషి విశ్వమిత్రుడైన విశ్వామిత్రుడు. మంత్రాధిదేవత సూర్యుడు. దీనికి మస్తకం బ్రహ్మ, శిఖ శివుడు. విష్ణు హృదయమే నివాసము. ఈ మంత్రరూపాన్ని విశ్వరూపంగానే ఊహించాలి. మూడు లోకాలూ ఈ మంత్రానికి…
దుర్గాదేవి స్వరూపం సూర్యధ్యానం మరియు మాహేశ్వరీ పూజన విధి
మహాదేవా! నవమి మున్నగు తిథులలో 'ఓం హ్రీం దుర్గే రక్షిణి' అనే మంత్రంతో పూజించాలి. మార్గశిర తదియనాడు మొదలుపెట్టి క్రమగా ఈ నామాలతో రోజుకొక్క స్వరూపంతో అమ్మవారిని పూజించాలి. ఆ నామరూపాలేవనగా గౌరీ, కాళీ, ఉమా,…
బుధగ్రహ జననం ఆరవ భాగము
"నవ్వితే నీ ముఖంలో అందం వెయ్యింతలవుతుంది తెలుసా ?" తార అంది. "ఇప్పుడు నా రెండో ప్రశ్నకు - మొదటి సారి వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పు ! నేను అందంగా ఉంటానా , మీ అమ్మగారు అందంగా ఉంటారా ?” …
శ్రీవిష్ణు సహస్రనామం :-
(విశ్వం విష్ణుర్వషట్కారో... అని ప్రారంభమయ్యే విష్ణు సహస్రనామం మరొకటుంది. దానిని శ్రీ కృష్ణుని సముఖంలో భీష్ముడు ధర్మరాజునకు ఉపదేశించాడు. అది వేరు). "హే ప్రభో! అగాధమగు జలనిధి వంటి ఈ సంసారాన్ని సురక్షితంగా దాటించి నీ వద్దకు గొని తేగల నావ వంటి మహామంత్రాన్నుపదేశించండి" అని…
బుధగ్రహ జననం ఏడవ భాగము
కూర్చోబోతున్న చంద్రుడి చూపులు ఆశ్రమం వైపు ఒక్కసారిగా దూసుకు వెళ్ళాయి. వాతాయనం ముందు నిలుచుని తీక్షణంగా చూస్తున్న తార , గిరుక్కున వెనుదిరిగింది. అర్ధరాత్రి దాటింది. చంద్రుడు పొదరింటి సమీపంలో అసహనంగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. తార. ఎందుకు రాలేదు ? వస్తుందా ? రాదా ?…
బుధగ్రహ జననం ఎనిమిదవ భాగము
బృహస్పతి విద్యార్థుల కోసం ఎదురు చూస్తూ తన స్థానంలో కూర్చున్నాడు. చెట్టు గుబురులో దాక్కున్న చిలక , ఒక్కసారి రెక్కల్ని టపటపలాడించి , ప్రణవం ప్రారంభించింది. ''ఓమ్!'' ''ఓమ్!'' ''ఓమ్ ! ''విద్యార్థులను పాఠానికి రమ్మని పిలుస్తున్నట్టుగా ఉంది ఆ చిలక చేస్తున్న ఓంకార…
శివ పవిత్రారోపణ విధి
శివపవిత్రారోపణ సర్వ అమంగళాలనూ నశింపజేస్తుంది. జందెపు దారములను విగ్రహానికి చుట్టడాన్నే పవిత్రారోపణమని అంటారు. ఈ పూజను ఆషాఢ, శ్రావణ, మాఘ లేదా భాద్రపద మాసంలో చేస్తారు. సత్యయుగంలో స్వర్ణంతో, త్రేతాయుగంలో వెండితో, ద్వాపరయుగంలో తామ్రంతో ఈ దారాలను తయారు చేసేవారు. కలియుగంలో పత్తిని కన్య చేత దారాలుగా పేనించి ఈ పూజకు వాడాలి. …
విష్ణు పవిత్రారోపణ విధి
భోగ, మోక్షాలు రెండింటినీ ప్రసాదిస్తూ విజయాన్ని కూడా కలిగించేది విష్ణు పవిత్రారోపణ. ఒకప్పుడు దానవులతో పోరాడి పరాజితులైన దేవతలు బ్రహ్మతో సహా వచ్చి విష్ణువును శరణు వేడగా ఆయన చెప్తున్నది విష్ణువే అయినా ఈ పురాణంలో నన్ను, నేను అనే పదాలను వాడకపోవడానికి కారణం సూతుడు శౌనకాదులకు వివరిస్తుండడం. …
బుధగ్రహ జననం తొమ్మిదవ భాగము
తారా , చంద్రుడూ అరణ్యంలోకి వెళ్ళి ఉంటారనీ , తిరిగి వస్తారనీ నమ్మిన బృహస్పతి ఆశ అడియాసే అయ్యింది. నెలల పాటు శిష్యుల చేత ఆయన చేయించిన తార , చంద్రుల అన్వేషణ ఫలించలేదు. తారా , చంద్రుడూ…
బ్రహ్మమూర్తి ధ్యాన నిరూపణం
పవిత్రకంతో భగవానుని పూజించి, ఆ పై శాస్త్రోక్తంగా బ్రహ్మను ధ్యానించిన సాధకుడు హరి సమానుడవుతాడు. (అంటే నా స్వరూపమే వానికీ వస్తుంది). మాయా జాలాన్ని ముక్కలు చేసే బ్రహ్మధ్యానాన్ని వినిపిస్తాను. ప్రాజ్ఞుడు అనగా విశేష సాధకుడు…
పురాణములు పురాతనత్వము
వేదవాఙ్మయం వలె పురాణ వాఙ్మయం కూడా అతి విస్తృతమైనది . అతి ప్రాచీన మైనది. వేదాలనువిభజించినట్లే పురాణ వాఙ్మయానికి కూడా నిశ్చిత రూపం ఇచ్చి తీర్చి దిద్దినవాడు వ్యాసుడే. ఈనాడు పద్దెనిమిది మహా పురాణాలు, పద్దెనిమిది ఉపపురాణాలు, ఇంకా పురాణాలనే పేరుతో మరి కొన్ని గ్రంథాలు లభిస్తున్నాయి …