Skip to content Skip to sidebar Skip to footer

🌹🌹 శ్రీ వామన మహాపురాణం 🌹🌹 – ముప్పై ఏడవ భాగము

సరోవర మహాత్మ్యం రోమహర్షణవచనము : - అచట నుంచి తీర్ణసేవ చేయగోరు బ్రాహ్మణోత్తముడు రామహ్రదాని కెళ్ళాలి. ఆచోటనే మహాతేజస్వియయిన భార్గవరాముడు క్షత్రియ సంహారం చేసి వారల రక్తంలో అయిదు నరోవరాలను నింపాడు. ఈ విషయం మేము విన్నాము. ఆ జలాలలో పితృపితామహులకు తర్పణా లిచ్చాడు. అంతటపరమ ప్రీతులైరాముని పితరులు అతనితో యిలా అన్నారు. మహాపరాక్రమవంతుడవైన రామా ! నీ విక్రమానికి పితరులయెడ భక్తికి సంతోషించాము మహాయశస్వీ ! నీకేమి వరంకావలయునో అడుగుము నీకు కళ్యాణమగుగాక. అంతట…

Read More

🌹🌹 శ్రీ వామన మహాపురాణం 🌹🌹 – ముప్పై ఎనిమిదవ అధ్యాయం

సరోవర మాహాత్వ్యం ఓ బ్రాహ్మణోత్తములారా, మానుష తీర్థానికి తూర్పుగా క్రోశెడు దూరాన ద్విజోత్తములచే సేవిపబడునట్టి ఆపగనే ప్రసిద్ధిచెందిన నది ఉన్నది. అక్కడ పాలలో వండినేతితో కలపబడిన శ్యామక (సామధాన్యం) సరమాన్నం బ్రాహ్మణులకు సమర్పించువారు పాపముల పొందరు. ఆ నదీ తీరాన శ్రాద్ధకర్మలు జరుపువారల సర్వ కామ్యములు సిద్ధించుటకు సందేహములేదు. తమవంశంలో ఎవడైనా ఒకడు పుత్రుడు కాని పౌత్రుడు కాని ఆనదీ తీరాన తమకు తిలతర్పణం చేయువాడు పుట్టి తమకు నూరుకల్పాల వరకు సద్గతులు కలిగించునాయని…

Read More

🌹🌹🌹 శ్రీ వామన మహాపురాణం 🌹🌹🌹 – ముప్పై తొమ్మిదవ భాగము

సరోవర మహాత్మ్యం రోమహర్షణుడిట్లనెను :- పవనకుండంలో స్నానంచేసి మహేశ్వరదర్శనం చేసుకున్నవాడు సర్వపాపాలు పోగొట్టుకొని శివపదవిని పొందుతాడు. పుత్రశోకంతోవాయువు అందులో లీనుడైపోగా బ్రహ్మాదిదేవతలు ప్రసన్నులై మరలప్రతిష్ఠింపజేశారు. అక్కడనుండి దేవగంధర్వులద్వారా హనుమంతుడెచ్చడ ప్రకటింపబడినాడో, ఆ పవిత్ర శివక్షేత్రం, అమృతక్షేత్రానికి వెళ్ళాలి. అక్కడస్నానంచేసినచో అమృతత్వం లభిస్తుంది. అంతట తైర్థికుడు కలోత్తారణ తీర్థాన్ని సేవించి తన మాతామహ పితామహాదులందరను తరింపచేస్తాడు. రాజర్షిశాలిహోత్రతీర్థం ముల్లోకాల్లో ప్రసిద్ధిచెందింది. అక్కడస్నానంచేసి దేహగతాలైన దోషాలన్నీ పోగొట్టుకోవచ్చు. సరస్వతీతటాన ముల్లోకవిఖ్యాతమైన శ్రీకుంజతీర్థం ఉంది. దానిలోభక్తితో స్నానంచేస్తే అగ్నిష్టోమ…

Read More

🌹🌹🌹 శ్రీ వామన మహాపురాణం🌹🌹🌹 – నలబై ఒకటవ అధ్యాయం

సరోవర మహాత్మ్యం రోమహర్షణ వాక్యము :- అచట నుండి విప్రోత్తములారా ! ఔశనస తీర్థానికి శ్రద్ధాభక్తులతో వెళ్ళవలెను. అక్కడనే ఉశనసుడు (శుక్రుడు) సిద్ధిపొంది గ్రహత్వాన్ని సంపాదించాడు. అక్కడ స్నానంచేస్తే జన్మజన్మల్లో చేసిన పాపాలన్నీ నశించి నరుడు పునరావృత్తిలేని బ్రహ్మలోకానికిపోతాడు. భయంకరమైన శిరస్సుతో పీడింపబడిన రహోదరుడనేముని అక్కడనే ఆ శిరస్సునుండి విముక్తుడైనాడు. అంతట ఋషులిలా అడిగారు. రహోదర మునికి శిరోగ్రహణం ఎలా పట్టింది? అది ఆ తీర్థమహిమవల్ల ఎలాతొలగిపోయింది. దయచేసిచెప్పండి. అందుకు రోమహర్షణుడిలా చెప్పసాగాడు. ఓ బ్రాహ్మణులారా…

Read More

🌹🌹 శ్రీ వామన మహాపురాణం 🌹🌹 – నలబై రెండవ అధ్యాయం

సరోవర మాహాత్మ్యం ఋషులు ప్రశ్నించారు:- వశిష్ఠుని సరస్వతీనదికి కొనిపోవుట ఎలాజరిగినది ? ఆ సర్వోత్తమమైన నది ఆ మహర్షిని ఎందుకు తప జలాల్లో లాగికొనిపోయినది. రోమహర్షణుడిలా అన్నాడు :- తమతమ తపోబలాలను పురస్కరించుకొని రాజర్షియైన విశ్వామిత్రునకు, బ్రహ్మర్షియగు వసిష్ఠునకుమధ్య చిరకాలంగా శత్రుత్వం ఉంది. వసిష్ఠుని ఆశ్రమంఉండేది. అక్కడ భగవంతుడగు స్థాణ్వీశ్వరుడు యజ్ఞంచేసిన సరస్వతీనదిని పూజించి ఆమెనొక లింగాకారంలో ప్రతిష్ఠించాడు. వసిష్ఠుడచట ఘోరమైన తపోనిష్ఠలోఉండిపోగా పిలిచి మునిశ్రేష్ఠుడగు వసిష్ఠునిగొనిరమ్మనియూ తానాయనను తప్పకచంపి వైతుననీ ఆజ్ఞాపించాడు. ఆ మాటవిని…

Read More

🌹🌹 శ్రీ వామన మహాపురాణం 🌹🌹 – నలబై మూడ వ అధ్యాయం

సరోవర మాహాత్మ్యం రోమహర్షణుడన్నాడు : - ప్రాచీన కాలంలో దర్వినాలుగు సముద్రాలను వెలయించాడు. వానిలో ఒక్కోక్కదానిలో స్నానం చేసిన వానికి గోసహస్ర దానఫలం లభిస్తుంది. ఓ బ్రాహ్మణోత్తములారా ! ఆ తీర్థాలలో చేసిన తపస్సు ఎంత స్వల్పమైనను ఎంతటి దుష్టుడు చేసిననూ పరిపూర్ణమవుతుంది. అక్కడే శతసాహస్రిక శతికతీర్థాలు కూడా ఉన్నవి. ఆరెంటిలో స్నానం చేస్తే వేయి ఆవులు దానం చేసిన ఫలం దక్కుతుంది. అక్కడే సరస్వతీ తీరాన ఉన్న సోమతీర్థంలో మునిగినవాడు రాజసూయ యాగఫలం పొందుతాడు.…

Read More

🌹🌹 శ్రీ వామన మహాపురాణం 🌹🌹 – నలబై నాల్గవ అధ్యాయం

సరోవర మహాత్మ్యం ఋషులిలా అన్నారు :- కామ్యకవనానికి తూర్పున దేవతలచే సేవింపబడే లతాగృహం ఉంది. ఆ కుంజతీర్థం పుట్టుక వివరాలు తెలియజేయండి. అందుకు రోమహర్షుణుడిలా చెప్పసాగాడు. మునులారా ! ఉత్తమైన ఆ తీర్థమహిమనూ ఋషుల దివ్యగాథనూ వినండి. అందువలన పాపవిముక్తి కలుగుతుంది. ఒక పర్యాయం సరస్వతీనదీ స్నానార్థం నైమిషారణ్య వాసులైన ఋషులు కురుక్షేత్రానికి వెళ్ళారు. కాని వారికక్కడ ప్రవేశం దొరకలేదు. అంతట నా ఋషులు యజ్ఞోపవీతికమనే తీర్థాన్ని నెలకొల్పారు. మిగిలిన ఋషులకుగూడా అందులోకి ప్రవేశం దొరకలేదు.…

Read More

🌹🌹 శ్రీ వామన మహాపురాణం 🌹🌹 – నలబై ఐదవ అధ్యాయం

సరోవర మాహత్మ్యం ఓ మహామునీ ! స్థాణుతీర్థం , అక్కడి వటవృక్ష మాహాత్మ్యం సాన్నిహిత్య సరోవరోత్పత్తి దానినిమట్టి (దుమ్ము) తో పూడ్చటం , ఆ సరోవరమహిమ అక్కడి లింగాల దర్శన స్పర్శలవల్ల కలిగేఫలం , అన్నీ విశదంగా వివరించండి. అందుకు రోమహర్షణుడిలా చెప్పసాగాడు. మునులారా ! మీరందరూ , దేనిని విన్నంతనే శ్రీ వామనదేవుని కృపవల్ల ముక్తికలుగుతుందో అలాంటి ఉత్తమైన వామనపురాణాన్ని శ్రద్ధగా వినండి. స్థాణువట సమీపాన , వాలఖిల్యాది మునులు బ్రహ్మపుత్రులైన మహనీయులతో ఆసీనుడైన బ్రహ్మమానసపుత్రుడు…

Read More

🌹🌹 శ్రీ వామన మహాపురాణం 🌹🌹 – నలబై ఆరవ అధ్యాయం

సరోవరమాహాత్మ్యం సనత్కుమార వచనం :- అలా బ్రహ్మపలికిన మాటలువిని ఋషులందరు యిప్పుడు జగత్తునకు శ్రేయస్సు ఎలా కలుగుతుందని మరల ప్రశ్నించారు. అందరు విరించి యిలా అన్నాడు. మనమందరంవెళ్లి ఆ దయామయుడు త్రిలోచనుడు శూలపాణి ని శరణుకోరుదము. ఆయన అనుగ్రహంవల్ల యథాపూర్వస్థితి ఏర్పడుతుంది. అంతట బ్రహ్మతో కలిసి ఆ మునులందరు కైలాసానికి వెళ్ళి ఉమాసహితుడైన శంకరుని దర్శించారు. అప్పుడు లోకపితామహుడగు బ్రహ్మ వరదాయకుడు దేవాది దేవుడునైన ముల్లోకేశ్వరుడు శివుని యిలా స్తోత్రం చేశాడు. ఓ అనంతా నీకు నమస్కారం…

Read More

🌹🌹🌹 శ్రీ వామన మహాపురాణం 🌹🌹🌹 – నలబై ఏడవ అధ్యాయం

సరోవర మహాత్మ్యం సనత్కుమారుడు చెప్పనారంభించెను:- అంతట దేవాధిదేవుడైన శంకరుడు ఋషుల సమక్షంలో బ్రహ్మ పురోగాములైన దేవతలతో ఆ ఉత్తమ తీర్థ మహిమ వివరించాడు. ఈ సాన్నిహిత సరస్సు సకల తీర్థాలలో ఉత్తమోత్తమమైనది. ఇది నాకు నివాసం కావడం వల్ల ముక్తి ప్రదాయకమైనది. ఇక్కడి నా లింగ దర్శనం చేసినంత మాత్రాన్నే బ్రహ్మ, క్షత్రియ, వైశ్యాదు లందరకు పరమపదం లభిస్తుంది. మధ్యాహ్న సమయాన, ప్రతిరోజూ, సముద్ర నదీ సరోవరాల సమస్త తీర్థాలు యిక్కడ ఈ స్థాణుతీర్థంలో చేరికలుస్తాయి. ఈ…

Read More

🌹🌹🌹 శ్రీ వామన మహాపురాణం🌹🌹🌹 – నలబై ఎనిమిదవ అధ్యాయం

సరోవర మాహాత్మ్యం దేవదేవుడిలా అన్నాడు :- ఆ విధంగా పృథూదక క్షేత్రం పాపభయం వినారకం . కాన దేవతలారా! సన్నిహిత తీర్థం వరకు సూచించబడిన ఆ మహాతీర్థానికి మీరు వెళ్ళండి. మృగశిర నక్షత్రంలో సూర్యచంద్ర బృహస్పతులు చేరిన పవిత్ర తిథి అక్షయ అనిపించుకుంటుంది. అక్కడ ప్రాచీన సరస్వతీ తీరానికి వెళ్ళి భక్తితో శ్రాద్ధ కర్మ నిర్వర్తించి పితరులను ఆరాధించండి. మహావిష్ణువు చెప్పిన హితోక్తులు విని ఇంద్ర పురోగాములై దేవతలు కురుక్షేత్రంలోని పావన పృథూదక తీర్థానికి వెళ్ళారు. అక్కడ…

Read More