Skip to content Skip to sidebar Skip to footer

🌹🌹🌹 శ్రీ బ్రహ్మ పురాణం 🌹🌹🌹 – నూట పదవ అధ్యాయము

నరక దుఃఖ నివారణాయ ధర్మాచరణ వర్ణనము మునులిట్లనిరి యమలోకమార్గమందు గల్గు ఘోర దుఃఖము ఘోరములైన నరకములు నరకద్వారమును గురించి ఆశ్చర్యమైన విషయములను నీవు దెలిపితివి. భయంకరమైన ఆ దారిలో సుఖముగ వెళ్ళుటకు ఉపాయము కలదో లేదో తెలుపు మన వ్యాసుండిట్లనియె. ఇహమందు ధర్మపరులై అహింసా నిరతులై గురు శుశ్రూష దేవ బ్రాహ్మణ…

Read More

🌹🌹🌹 శ్రీ బ్రహ్మ పురాణం 🌹🌹🌹 – నూట పదకొండవ భాగము

సంసారచక్ర నిరూపణం లోమహర్షుండనియె. మునివరులు యమమార్గము నరకయాతనలను గురించి విని తిరిగి వ్యాసుని ఈ క్రింది సందేహమడిగిరి. భగవంతుడా! సర్వ ధర్మజ్ఞా! సర్వశాస్త్ర విశారద! మానవునకు సహాయులు తండ్రియా తాతయా కొడుకా గురువా! జ్ఞాతులు బంధువర్గమా. మిత్రవర్గమా జనులు చనిపోయిన వాని శరీరము కట్టెను రాతినట్లు విసరి పారవేయుదురు గాని వాని వెంబడిని బోవువాడెవ్వడు? అన వ్యాసదేవులు నరుడొక్కడే పుట్టును ఒక్కడుగానే…

Read More

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – ఇరవయ్యవ అధ్యాయం

చంద్రగ్రహ జననం రెండవ భాగము శీలవతి ( సతీ సుమతి ) కథ. శీలవతి చీర కట్టడం ముగించి , పైట సర్దుకుంది. నుదురు మీద బొట్టు పెట్టుకుంది. భిక్షాటనకు వెళ్ళినప్పుడు ఎవరో ముత్తైదువ దానం చేసిన పువ్వుల్ని జడలో దోపుకొంటోంది. "ఎక్కడ ఏడుస్తున్నావ్ ?" భర్త ఉగ్రశ్రవుడి కంఠంలో ఆగ్రహం ఆమెకు చెంపపెట్టులా తాకింది. …

Read More

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – ఇరవై ఒకటవ అధ్యాయం

చంద్రగ్రహ జననం రెండవ భాగము శీలవతి ( సతీ సుమతి కథ ) "అదేమిటి స్వామీ , అలా అంటారు. నా సర్వస్వమూ మీరే. అది మీకు తెలుసుగా. పైగా ఇది వెన్నెల రాత్రి కాదు స్వామీ !” “సరే... ఈరోజు ఒక మేడ ముందు ఆగి , భిక్ష అడగకుండా వచ్చేశావ్ ! ఎందుకు…

Read More

🌹🌹🌹 శ్రీ బ్రహ్మ పురాణం 🌹🌹🌹 – నూట పన్నెండవ అధ్యాయము

అన్నదానప్రశంస మునులిట్లనిరి:- నీవు అధర్మమువలన కలుగు గతులనుగూర్చి తెల్పితివి. ధర్మగతులంగూర్చి వినగోరెదము. ఏ పనిచేసి అశుభగతినిపొందు దేనిచే శుభగతినందునో ఆనతిమ్మన వ్యాసుడిట్లనియె. పాపపుపనుల ధర్మపరుడై విపరీత మనస్సుతో చేసినవాడు నరకమందును పొరబడి అధర్మము చేసి పశ్చాత్తాపబడి మనస్సును కుదుట బెట్టుకొన్నవాడు పాపముననుభవింపడు. ఎంతెంతవరకు వాని మనస్సు దుష్కర్మమును గర్హించునో అంతంతవరకు వాని ఉపాధి (శరీరము) అధర్మమునుండి నిడివడును. చేసిన తప్పును ధర్మవాదులగు విప్రులకు తెల్పినయెడల అధర్మమువలన చేసిన అపరాధమునుండి వేగముగా…

Read More

🌹🌹🌹 గరుడ పురాణం 🌹🌹🌹

పురాణ పరిచయం గరుడ పురాణం భారతీయ విజ్ఞాన సర్వస్వం అమరకోశంతో సహా ఎన్నో గ్రంథాలలో ''పురాణం పంచలక్షణం'' అనే కనిపిస్తుంది. భాగవతంలో మాత్రం పురాణం దశ లక్ష్మణ సమన్వితమని ఇలా చెప్పబడింది. సర్గో స్యాథ విసర్గశ్చ వృత్తి రక్షాంతరాణి చ! వంశో వంశాను చరితం సంఖ్యా హేతు రపాశ్రయః! దశభిర్ల క్షణైర్వుక్తం పురాణం త్వదిదో విదుః ! కేచిత్పంచ విధం బ్రహ్మన్ మహా దల్ప వ్యవస్థయా ! …

Read More

🌹🌹🌹 గరుడ పురాణం 🌹🌹🌹 – మొదటి అధ్యాయం

పూర్వఖండంఆచారకాండ భగవద్ బంధువులకు విజ్ఞప్తి. మహాలయ పక్షాల ఆరంభం నేడు. నేటి నుండి ధారావాహికంగా గరుడ పురాణం మీ అందరికీ అందించబడుతుంది. ప్రతీ ఒక్కరు భక్తి శ్రద్దలతో దీనిని ఒక దీక్షగా స్వీకరించి పారాయణ చేసుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. రామాయణం, మహా భారతం, శ్రీమద్ భాగవతము లాంటి పరమ పవిత్ర గ్రంథ రాజముల కోవకు చెందినది ఈ గరుడ పురాణము. చదువుదాం, తరిద్దాం, ముక్తిని పొందుదాం. ఈ post నచ్చకపోతే దయ చేసి గ్రూప్ నుండి క్విట్…

Read More

🌹🌹🌹 గరుడ పురాణం 🌹🌹🌹 – రెండవ అధ్యాయం

గరుడ పురాణ వక్తృ శ్రోతృ పరంపర విష్ణు స్వరూపవర్ణన. గరుడునికి పురాణసంహిత వరదానం. శౌనకాది మహామునులు ఈ గరుడ మహాపురాణమును ఆమూలాగ్రము వినాలని వుందని అత్యంత ఉత్సుకతతో వేడుకోగా పరమపౌరాణికుడైన సూతమహర్షి ఇలా ప్రవచించసాగాడు. "బదరికాశ్రమంలో ఒకనాడు వ్యాసమునీంద్రులు పరమాత్మ ధ్యానంలో వుండగా గమనించి నేనక్కడే ఆయన ఆసన సమీపంలోనే…

Read More

🌹🌹🌹 గరుడ పురాణం 🌹🌹🌹 – మూడవ అధ్యాయం

గరుడ పురాణంలో ప్రతిపాదించబడిన విషయాలు శౌనక మునీంద్రా! సాక్షాత్తు మహావిష్ణువు నుండి శివ, బ్రహ్మ దేవాది దేవులు, బ్రహ్మ ద్వారా మా గురువుగారు వ్యాసమహర్షి, ఆయన అవ్యాజానుగ్రహం వల్ల నేను వినగలిగిన గరుడ పురాణాన్ని నా భాగ్యంగా భావించి ఈ పవిత్ర నైమిషారణ్యంలో మీకు శ్రీ వినిపిస్తున్నాను. …

Read More

🌹🌹🌹 శ్రీ బ్రహ్మ పురాణం 🌹🌹🌹 – నూట పదమూడవ భాగము

శ్రాద్ధవిధివర్ణనమ్‌ మునులిట్లనిరి:- పరలోకమునకేగి తమ కర్మానుగుణమయిన స్థానమందున్న వారికి కొడుకులు మఱియును గల బంధువులు శ్రాద్ధమెట్లుపెట్టవలయునన వ్యాసభగవాను డిట్లనియె. జగన్నాథునికి వరాహమూర్తికి నమస్కరించి తెలుపుచున్నాను. కల్పమును వినుండు. మున్ను కోకాజలడందు మునిగిపోయిన పితరులను వరాహమూర్తియైన ప్రభువు శ్రాద్ధముంగావించి యుద్దరించెనన మునులు అదెట్లు జరిగెనో ఆనతిమ్మన వ్యాసుండిట్లనియె. త్రేతా,ద్వాపరయుగ సంధిలో మున్నుమెరుగిరిమీద దివ్యులు మానుషులునైన పితరులు…

Read More

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – ఇరవై రెండవ అధ్యాయం

చంద్రగ్రహ జననం నాల్గవ భాగము శీలవతి ( సతీ సుమతి ) కథ “ఆ విధంగా భయాందోళనలకు గురైన శీలవతి నిశ్చేష్టంగా నిలిచిపోయింది”. చంద్రగ్రహ జన్మ వృత్తాంతం వినిపిస్తున్న నిర్వికల్పానందులు అన్నారు. "ఆ విధంగా శపించింది ఎవరు గురువుగారూ ?” విమలానందుడు అడిగాడు. "ఆయన పేరు మాండవ్యుడు. ఆయన ఒక…

Read More

🌹🌹🌹 గరుడ పురాణం 🌹🌹🌹 – నాల్గవ అధ్యాయం

సృష్టి వర్ణన హే జనార్దనా! సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర, వంశానుచరితములన్నిటినీ విస్తారపూర్వకంగా వర్ణించండి' అని పరమేశ్వరుడు ప్రార్థించాడు. ఖగవాహనుడు కాల కంఠాదులకిలా చెప్పసాగాడు :- పరమేశ్వరా! "సర్గాదులతో బాటు సర్వపాపాలనూ నశింపజేయు సృష్టి, స్థితి, ప్రళయ స్వరూపమైన…

Read More