కృష్ణనిర్యాణము రెండవ భాగము
వ్యాసుడిట్లనియె.
కృష్ణునిచే నిట్లు తెలుపబడి దారుకుడు స్వామికి మఱిమఱి నమస్కరించి ప్రదక్షిణ మొనరించి ఆయన చెప్పినట్లేగెను. ఏగి ద్వారకకు అర్జునుని గొనివచ్చి వజ్రుని రాజును జేసెను. భగవంతుడగు గోవిందుడు వాసుదేవాత్మకము అయిన తన అంశమును బ్రహ్మందారోపించి సర్వభూతములందు ధరించెను. సర్వాత్మభావమునందె నన్నమాట. మున్ను దుర్వాసుడు చెప్పినట్లు (అది ద్విజుడు బ్రాహ్మణుడు చెప్పినమాట యైనందున) దానిం గౌరవింని మోకాలిపై పాదముంచి…
రుక్మిణ్యాదులు పరలోకమునకేగుట
వ్యాసుడిట్లనియె.
అర్జునుడప్పుడు కృష్ణ బలరామ శరీరములను వెదకి వానికిని మఱి ఇతర శరీరములకు సంస్కారమును గావించెను. మఱియును అష్టమహిషులు రుక్మిణి మొదలగువారు హరి శరీరమునదు పుట్టిన అగ్నియందు బ్రవేశించిరి. రేవతియు బలరాముని దేహము కౌగలించుకొని తత్స్పర్శవలన కలిగిన ఆనందముచే చల్లబడిన అగ్నియందు ప్రవేశించెను. ఆపై అర్జునుడు వారికి ప్రేతకృత్యములను యథావిధిగ జరిపి తక్కిన జనమును వజ్రుని తీసికొని వెళ్ళెను.…
సూర్యగ్రహ జననం నాల్గవ భాగము
శ్రీ మహావిష్ణువు లక్ష్మిని శేషతల్పం వైపు నడిపించాడు. ఆమెను కూర్చోబెట్టి , పక్కనే కూర్చున్నాడు. శ్రీదేవి ముఖపద్మాన్ని తన రెండు అరచేతుల మధ్య ఇమిడ్చి పట్టుకుని , సున్నితంగా తన వైపు తిప్పుకున్నాడు శ్రీమహావిష్ణువు. ఆమె విశాల నేత్రాలలోకి ఆయన నేత్రాలు తదేకంగా చూశాయి. …
సూర్యగ్రహ జననం ఐదవ భాగము
ఆనాడు కశ్యప ప్రజాపతి ఆశ్రమం దేవ సభను తలపింపజేస్తోంది. శ్రీలక్ష్మీ మహావిష్ణువులూ , సరస్వతీ సమేతంగా సృష్టికర్త బ్రహ్మా, సతీసమేతంగా శివుడూ , ఆదితేయులైన ఇంద్రాది దేవతలూ , కశ్యపుని తల్లి కళా , తండ్రి మరిచీ , ప్రసూతి దక్ష ప్రజాపతులూ , నారద మహర్షీ , ఇతర బ్రహ్మ…
వరాహావతార వర్ణనము
ఓ మునీంద్ర ! కృష్ణుని మహిమ అద్భుతము. బలరాముని యొక్కయు ప్రభావమట్టిదే. నీ వలన నెంత విన్నను దృప్తి కలుగుటలేదు. పురాణములందు విష్ణువు వరాహావతారమెత్తినట్లు విన్నాము. అది సవిస్తరముగా ఆనతిమ్ము. వరాహమన స్వరూపమేమి? దేవత యెవరు? ఏవిధమైన ఆచారము ప్రభావము కృత్యము జరిపెనో తెలుపుము. యజ్ఞకర్తలకు పరలోకమేగు వారికి బ్రాహ్మణులకు ఈ చరిత్ర పుణ్యలోకప్రదము. ఆయన కోర తుదతో భూమినైత్తినకథ వినగోరెదము. అదిగాక…
సూర్యగ్రహ జననం ఆరవ భాగము
బాలసూర్యుడు ఆరోగ్యంగా పెరుగుతూ , రోజు రోజుకీ అదితి కశ్యపుల ఆనందాన్ని పెంచుతూ పెద్దవాడవుతున్నాడు. వినతా , కద్రువా , దితీ , దనూ - మొదలైన అదితి చెల్లెళ్ళు బాల సూర్యుణ్ణి నేల మీద ఉండనివ్వడం లేదు. దిగే చంకా…
సూర్యగ్రహ జననం ఏడవ భాగము
కశ్యప ప్రజాపతి అధ్యాపనంలో సూర్యుడి విద్యార్జన ప్రారంభమైంది. వేదాలూ , వేదాంగాలూ , తర్క , వ్యాకరణ , ధర్మ , మీమాంస , జ్యోతిష , వైద్య శాస్త్రాలూ అచిరకాలంలో సూర్యుడి మేధస్సులో కాపురం చేయసాగాయి. విద్యాబలంతో , సహజ కాంతివంతమైన సూర్యుడి ముఖ మండలంలో నూతన వర్చస్సు తాండవం చేయసాగింది. …
యమలోక మార్గ స్వరూప వర్ణనము
మునులిట్లనిరి. ''వ్యాసమహాముని! మీముఖముచే గానముచేయబడిన పుణ్యధర్మములనెడి గానామృతమునకు దృప్తి జెందలేకున్నాము. భూతముల యొక్క పుట్టుక ప్రళయము కర్మగతి యంతయు నెరుగుదువు. అందువలన నిన్నడుగుచున్నాము. యమలోకమార్గము దుఃఖక్లేశములను గల్గించునని సర్వభూత భయంకరమని మిక్కిలి దుర్లభమని విన్నాము. అదారి వెంట నరులు యమసదనమునకెట్లు వెళ్ళుదురు. ఆదారియొక్క దూరమెంత? నరక దుఃఖములను బొందకుండుటకు ఉపాయము, దాన ధర్మ నియమాదులెట్టివి? నరులు స్వర్గమెట్లు పొందుదురు. ఆరెంటికిని స్థానములెన్ని? పుణ్యాత్ములెట్లు వెళ్ళుదురు. పాపులెట్లు వెళ్ళుదురు?…
సూర్యగ్రహ జననం ఎనిమిదవ భాగము
సూర్యుడు సంపత్ని స్వీకరించడానికి అంగీకరించాడు. విశ్వకర్మ దంపతులు కశ్యప ప్రజాపతి అదితి దంపతులను కలుసుకున్నారు. త్రిమూర్తులూ , ఇతర దేవతలూ , మానస పుత్రులూ విశ్వకర్మ మందిరానికి విచ్చేశారు. అందరి సమక్షంలో సంజ్ఞాసూర్యుల వివాహం వైభవంగా జరిగింది. నూతన దంపతులు సుఖసంతోషాలతో జీవించాలనీ , సంతానవంతులు కావాలనీ త్రిమూర్తులు…
దక్షిణమార్గ వర్ణనము
మునులు తపోథనా ! పాపులు దక్షిణ మార్గముననెట్లు పోదురో సవిస్తరముగ ఆనతిమ్మన వ్యాసులిట్లనియె. ఆ మార్గము ఘోరాతిఘోరము. ఆద్వారము ఘూతుకమృగ సంకులము. భయంకరము. నక్కల ఆరుపులతో ప్రతిథ్వనించును. అగమ్యము. భూతప్రేత పిశాచ రాక్షస సంకీర్ణము. తలచికొన్నతనువు గగుర్పాటు చెందును. పాపులాద్వారమున దూరగనే కని బెదరి ప్రేలాపన సేయుచు మూర్చపడుదురు. అటుపై యమభటులు వారిని కొట్టుచు సంకెళ్లను పాశములను గట్టి ఈడ్చుచు దండములతో…
సూర్యగ్రహ జననం తొమ్మిదవ భాగము
సంజ్ఞ శయ్యాగారంలోకి అడుగుపెట్టి, బంగారు తలుపులు మూసింది. మంచం మీద పవ్వళించిన పతి దేవుణ్ణి ఒక్కసారి చూసి , మణి దీపం వద్దకు నడిచి, ఆర్పివేసింది. శయ్యామందిరంలో దీపం లేకపోయినా , చీకటి ఉండదు. తన పతిదేవుడున్నచోట. వెలుతురే ! సంజ్ఞ చిరునవ్వుతో శయ్య వైపు చూసింది. పొడుగాటి కాంతి పుంజంలా సూర్యుడు ! …
చంద్రగ్రహ జననం మొదటి భాగము
అత్రి మహర్షి సమిధలూ , దర్బా సేకరించాక అరణ్యం నుండి ఆశ్రమానికి వచ్చాడు. పాద ప్రక్షాళనం చేసుకొని లోపలికి వచ్చిన భర్తకు తాగటానికి నీళ్ళు అందించింది అనసూయ. ఆమె మొహంలోని నిరాశనూ , నిస్పృహను ఇట్టే కనిపెట్టేశాడు. అత్రి.. "నీ…