అనిరుద్ధచరిత్ర
వ్యాసుడిట్లనియె:-
శ్రీకృష్ణునికి రుక్మిణియందు గల్గిన ప్రద్యుమ్నాదులగు పుత్రులం దెల్పితిని. సత్యభామయందు భానువు మొదలగు కుమారులు గల్గిరి. దీప్తిమంతుడు ప్రవక్షుడు మున్నగువారు రోహిణియందు గల్గిన తనయులు. సాంబాదులు జాంబవతి కుదయించిరి. నాగ్నజితియందు భద్రవిందాదులు పుట్టిరి. శైబ్యయందు సంగ్రామజిత్తు మొదలయిన కొడుకులుగల్గిరి. మాద్రికుమారులు వృకాదులు. లక్ష్మణ గాత్రవంతుడు మొదలగువారిం గనెను. కాళిందికి శ్రుతాదులుదయించిరి. మఱియి ఇతర భార్యలందు చక్రికి ఎనిమిదయుతములు నూరువేలును కుమారులు జనించిరి. (అయుతము…
పురాణ ప్రారంభం
స్వాయంభువ మనువు చేతులు జోడించి నమస్కరించి , వెనుదిరిగాడు. శతరూప ఆయన్ను అనుసరించింది. బ్రహ్మ సంతృప్తిగా నిట్టూర్చాడు. జీవుల సృష్టికి బీజావాపం జరిగింది. నవగ్రహాల ఆవిర్భావానికి నాంది జరిగింది ! మానసపుత్రులు , మనువు తమ కర్తవ్యాలను పాలిస్తారు. సృష్టికర్త తన…
బాణయుద్ధవర్ణనము
వ్యాసుడిట్లనియె:-
బాణుడు త్రిలోచనునికి మ్రొక్కియిట్లనియె. వేయిబాహువులతో యుద్ధములేక నేను నిస్పృహుడనైతిని. ఈచేతులున్నందులకు ఇవి సాఫల్యము నందుటకేదేని రణము సంఘటింపవలదా? అదిలేనపుడీ చేతులు బరువు చేటుగదా. ఇవియెందులకు? అన శంకరుండు నీ నెమలి టెక్కెమెప్పుడు విఱుగునో అప్పుడు మాంసాశనులగు జనముల కానందమగు యుద్ధము నీకు సంఘటించుననియె. అంతట సంతసించి శంభునికి మ్రొక్కి యింటికివచ్చి రాగానే…
పురాణ ప్రారంభం
"దితి''కి హిరణ్యాక్షుడు , హిరణ్య కశ్యపుడు , వజ్రకుడు అనే పుత్రులు కలిగారు. తామసికమైన రాక్షస లక్షణాలు కలిగిన వ్యక్తిత్వాలు వాళ్ళవి. ''దితి'' పుత్రులైన కారణంగా వాళ్ళు ''దైత్యులు''గా వ్యవహరించబడ్డారు. ''దను''అనే కశ్యప పత్నికి మయుడు , విప్రచిత్తి , శంబరుడు , నముచి , పులోముడు , అసిలోముడు , విరూపాక్షుడు మొదలైన…
పౌండ్రక వాసుదేవ వధ
మునులిట్లనిరి.
మానుషమూర్తియై శౌరి ఇంద్రుని శంకరుని సర్వదేవతలను లీలామాత్రముగ గెలిచి మహత్కార్యము నొనరించెను. దేవతలు తెలియక చేసిన చేతలకు విఘాతము సేసిన హరి యింకను జేసిన లీలలను దెలుపుము. మాకు విన వేడుకయగుచున్నదన వ్యాసులిట్లనిరి. ''మునివరులారా ! తెలుపుచున్నాను. ఆదరముతో వినుడు. కృష్ణుడు నరావతారమున వారణాసి నగరమును గాల్చివైచెను. పౌండ్రకవాసుదేవుడు వ్రజలుతనతో వాసుదేవుడొకడు…
పురాణ ప్రారంభం తొమ్మిదవ భాగము
హిరణ్యాక్షుడి మరణం అతని సోదరులైన దైత్య దానవులలో , ముఖ్యంగా అతనితో పాటే పుట్టిన తమ్ముడు హిరణ్య కశిపునిలో విశేషమైన పగను రగిలించింది. విష్ణువు మీద ప్రతీకారం తీర్చుకొని తీరాలని హిరణ్యకశిపుడు వ్రతం పట్టాడు. కశ్యపాశ్రమంలో కూడా విషాదం నిండింది. హిరణ్యాక్షుని…
బలదేవ మాహాత్మ్య వర్ణనము
బలరామ ప్రభావము
మునులనిరి.
ధీశాలి బలభద్రుని పరాక్రమము శౌర్యమును గూర్చి వినగోరెదము. యమునానదీ సమాకర్షణము మొదలగునవి విన్నాము. అతడు మఱియేమిసేసె నన వ్యాసుడు అనంతుడు భూమిని మోయునాదిశేషుడు నగు బలరామమూర్తి లీలలు వినుండు స్వయంవరమున దృష్టివెట్టుకున్న దుర్యోధనుని కూతురును జాంబవతి కుమారుడు సాంబుడు బలాత్కారముగ హరించెను. దాన…
సూర్యగ్రహ జననం
మొదటి భాగము
ఆశ్రమ సమీపంలోని సుందర ప్రాంతంలో అదితి తపస్సు ప్రారంభించింది. పచ్చని పరిసరంలో , ప్రశాంత వాతావరణంలో పూర్వాభిముఖంగా కూర్చున్న అదితి , అచిరకాలంలో తాను కూడా ఆ ప్రకృతిలో భాగంగా లీనమైపోయింది. అసామాన్యమైన ఏకాగ్రత ఆమెను వరించింది. ప్రణవ పూర్వకంగా శ్రీ మహావిష్ణు నామం ఆమె హృదయంలో నినదిస్తోంది. …
సూర్యగ్రహ జననం రెండవ భాగము
సూర్యుడివరం ఫలవంతమయ్యే సూచనగా అచిరకాలంలో అదితి గర్భవతి అయ్యింది. వెలుగు వేలుపుని తనలో నిక్షిప్తం చేసుకున్న ఆమె శరీరం ప్రతిఫలించే చల్లటి కాంతితో మెరిసి పోసాగింది. ఉషోదయకాంతి ఏదో ఆమె ముఖం మీద నర్తనం చేయసాగింది. గర్భభారం అదితి కదలికల్ని…
ద్వివిద వానరవధ వర్ణనము
వ్యాసుడిట్లనియె.
బలరాముని లీల మఱియొకటి వినుడు. నరకాసురునికి మిత్రుడు దేవవిరోధి ద్వివిదుడను వానరుడుండెను. వాడు శత్రువులతో విరోధము వెట్టుకుని నరకుని జంపిన కృష్ణుని నిమిత్తముగా దేవతలకు ప్రతిక్రియ సేయుదునని యజ్ఞ ధ్వంసము చేయుచు మర్త్యలోకమునకు హాని సేసెను. సాధువుల మర్యాదలను జెరచెను. జీవులం జంపెను. దేశమును పురములను గ్రామములను కాల్చెను. పర్వతము లెత్తిపడవేసి గ్రామములను గుండగొట్టెను. శైలముల లేపి…
కృష్ణ నిర్యాణ కథనము
వ్యాసుడిట్లనియె:-
ఇట్లుకృష్ణుడు బలదేవుని సాయమున విశ్వరక్షణకునై దుష్టరాజన్యశిక్షణము సేసెను. ఫల్గునునితో గూడి నారాయణుడు అక్షౌహిణులన్నింటిని గూల్చి భూదేవి బరువుందించెను. ఇటుసేసి విప్రులిచ్చిన శాపము నెపమున యదుకులముంగూడ ఉపసంహరించెను. ద్వారకను వదలి మానవ ఆకారము విడిచి ఆ స్వయంభువు నిజాంశమున తిఱిగి నిజస్థానమును విష్ణుపదమును బ్రవేశించెను. మునులడిగిరి. ఆతడు విప్రశాప…
సూర్యగ్రహ జననం మూడవ భాగం
వైకుంఠంలో , శయన భంగిమలో వున్న శ్రీమహావిష్ణువు తటాలున లేచి కూర్చున్నాడు. శ్రీమహాలక్ష్మి హస్త పద్మాలకింది నుంచి ఆయన పాద పద్మాలు జారిపోయాయి. ఆమె నయన పద్మాలు ఆయన వైపు తిరిగి , ఆశ్చర్య కిరణాల్ని ప్రసరించాయి. "స్వామీ , ఇక్కడున్నారు. కానీ మీ మనస్సు ఇక్కడ లేదు ! ఏం…