గజానన మహిమా నిరూపణం
ఉపాసనా ఖండము రెండవ భాగము
అనంతరం బ్రహ్మ యిలా అన్నాడు: “ఓ వ్యాసమునీంద్రా! ఈ విధంగా సృష్టించబడిన చరాచర జగత్తులోని వారందరూ దేవదేవుడైనట్టి గజాననునికి స్తోత్రంచేసి తిరిగి ఆ గణాధ్యక్షునితో యిలా అన్నారు ఓ దేవా! మేమిప్పుడు ధన్యులమైనాము. మీ సందర్శనభాగ్యంచేత మా నేత్రములు పావనమైనాయి!" ఇట్టి వినయాన్వితములైన…
ప్రద్యుమ్నా ఖ్యానము
మునులనగా శంబరునిచే ప్రద్యుమ్నుడెట్లుహరింపబడెను. ప్రద్యుమ్నుడా శంబరుని సంహరించిన విధమేమి? తెలుపుడని కోరగా వ్యాసుండిట్లనియె. ప్రద్యుమ్నుడు పుట్టిన ఆరవనాడు కాలశంబరుడు. తనకీతడు హంతకుడని తలచి ఆ శిశువును పురిటింటనుండి కొంపోయి మొసళ్లచే భయంకరమైన సముద్రమున విసరివేసెను. ఆ పడిన శిశువును ఒక చేప పట్టుకొనెను. దానిజఠరాగ్నికి గురి అయినా ఆ బాలుడు చావలేదు. జాలరులు వలవేయ ఇతర చేపలతో బాటు ఆ చెప్పాలి కూడా పట్టుబడి శంబరునికి…
పురాణ పఠనం ప్రారంభం నవగ్రహ పురాణం ప్రారంభం
జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం
తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్!
నిర్వికల్పాలలో శ్లోకం శ్రావ్యంగా ధ్వనించింది ; భక్తి ప్రతిధ్వనించింది. చేతులెత్తి సూర్యభగవానుడికి నమస్కరిస్తున్నాడాయన. శిష్యులు విమలానందుడూ , శివానందుడు , సదానందుడు , చిదానందుడు గురువుగారిని అనుసరిస్తూ సూర్యుడికి నమస్కారాలు అర్పించారు. …
పురాణ ప్రారంభం ( రెండవ భాగం )
"నవగ్రహ వీక్షణం సూక్ష్మపరిధిలోనూ , స్థూల పరిమాణంలోనూ మానవుణ్ని నియంత్రిస్తూ , అతని జీవన గమనాన్ని నిర్దేశిస్తుంది. ఆహారం , ఆరోగ్యం , సంతానం , సంపద , విద్య , విజ్ఞానం , వైభవం ఇవన్నీ కూడా గ్రహవీక్షణను అనుసరించి మనిషికి లభిస్తాయి. మానవుడి జాతక…
అనిరుద్ధ వివాహమందు రుక్మివధ
వ్యాసులిట్లనియె.
చారుదేష్ణుడు సుదేష్ణుడు చారుదేహుడు సుషేణుడు చారుగుప్తుడు భద్రచారుడు, చారుబిందుడు (చంద్రుడు), సుచారుడు. అనువారు రుక్మిణికుమారులు. చారుమతి అనునామె కుమార్తె. కృష్ణునకు మఱి ఏడుగురు భార్యలు కాళింది, మిత్రవింద, సత్య, నాగ్నజితి, జాంబవతి, నిత్యసంతుష్టయగు రోహిణి, మద్రరాజకుమార్తె ఉత్తమ శీలముగలది యగు శీలమండల. వీరుకాక పదహారువేలమంది భార్యలు…
పురాణ ప్రారంభం మహాప్రళయం!
మహాప్రళయం నాలుగు అంశాలతో , నాలుగు వందల మానవ సంవత్సరాల పాటు నిరాఘాటంగా , నిరంతరాయంగా కొనసాగింది. నాలుగంశాలు మహా ప్రళయంలో అనావృష్టి , ప్రళయాగ్ని , ప్రచండమారుతం , అతివృష్టి - అనే నాలుగు మహోపద్రవాలు ఒక దాని తరువాత ఒకటిగా స్వైరవిహారం చేశాయి. మొట్టమొదట అనావృష్టి - సకల…
నరకాసురవధ
వ్యాసులిట్లనియె:- ''ఇంద్రుడు ఐరావతమెక్కి ద్వారవతియందున్న కృష్ణుని చూడవచ్చి అతనికి నరకాసురుని చర్యలను తెలిపెను. దేవతలకు దిక్కయిన నీవు మనుష్యరూపమున నుండియు సర్వదుఃఖ ప్రశమనము చేసినావు. తపశ్శాలుర రక్షణకు అరిష్టుడు మొదలుగా కంసునిపరకు గల జగదుపద్రవమైన వారిని నశింపజేసితివి. నీ బాహుదండము చేతను ప్రబోధముచేతను త్రిభువనములు రక్షణముబొంది దేవతలు యజ్ఞములందు హవిర్భావములారగించి తృప్తులగుచున్నారు. నేనిపుడు ఎందులకు వచ్చితినో విని ప్రతిక్రియకు…
పురాణ ప్రారంభం నాల్గవ భాగము
"కుమారా ! తపస్సు చేయి ! నీ కర్తవ్య నిర్వహణా విధానం నీకు ధ్యాన గోచరమవుతుంది ! నువ్వు సృష్టించే జీవుల భవితవ్యాలను వాళ్ళ ఫాల ఫలకాల మీద లిఖించే అధికారం నీదే ! నీ సృష్టి విన్యాసంలో మానవజాతికి మహోపకారం జరగాల్సి ఉంది. జ్యోతిర్మండలాలలో సూక్ష్మరూపాలలో నెలకొని వున్న నవగ్రహ దేవతలు సశరీరంగా…
అదితికృత భగవత్త్సుతిః
వ్యాసుడిట్లనియె.
గరుత్మంతుడు వరుణు డిచ్చిన ఛత్రమును, మణిపర్వతమును పత్నీ సమేతుడైన హరిని విలాసముగ వహించుచు పయనించెను. స్వర్గద్వారమునకు జేరి హరి శంఖము నూదెను. దేవతలు అర్ఘ్యపాత్రముంగొని ఎదురు వచ్చిరి. వేల్పులచే బూజింపబడి తెల్లని మేఘమట్లున్న శిఖరములతో నున్న దేవమాతయగు అతిదిగృహమును ప్రవేశించి ఇంద్రునితో గూడ తానామెకు నమస్కరించి మణికుండలము లొసంగి నరకుడు నశించెనని తెల్పెను. జగజ్జనని అదితి సంప్రీతయై జగత్కర్తయగు…
పురాణ ప్రారంభం
“ఆ మహత్కార్యం నవగ్రహాల జననం !" బ్రహ్మ చిరునవ్వుతో అన్నాడు. "అంతరిక్షంలోని తేజో మండలాలలో నెలకొనే నవగ్రహాలు మీ పరంపరలో - మీ పుత్రులుగా , పౌత్రులుగా సశరీరంగా , తేజోరూపాలతో జన్మిస్తారు ! సకల ప్రాణుల మీదా , ముఖ్యంగా భూలోక వాసులుగా వర్థిల్లే మానవుల మీద ఆ నవగ్రహాల ప్రభావం వుంటుంది. సూక్ష్మపరిధిలో ఆలోచనలను…
ఇంద్రకృష్ణసంవాదము
వ్యాసుడిట్లనియె:-
భగవంతుడిట్లు దేవేంద్రునిచే బొగడొంది భావగంభీరముగ నవ్వి ఇట్లుపలికెను. జగన్నాథా!నీవు దేవప్రభుడవు. నేను ఇంద్రుడను . నే చేసిన అపరాధము నీవు క్షమింపవలయు, ఈ పారిజాతతరువును యథాస్థానమునకుగొంపొమ్ము. సత్యభామవచనానుసారము నేనిద్ధానింగొనివచ్చితిని. నీచే విసరబడిన ఈ వజ్రాయుధము పూజనీయము. దీనిని నీవే చేకొనుము. శత్రువులంజీల్చు నీప్రహరణము (ఆయుధము) నీదే. అన నింద్రుడిట్లనియె. స్వామి! నేను మర్త్యుడననిపలికి నన్ను తబ్బిబ్బు…
పురాణ ప్రారంభం
"నీ ప్రధాన కర్తవ్యం ప్రజోత్పత్తి ! నేను సాగించబోయే నిరంతర సృజనలో అందగత్తెలు ఆవిర్భవిస్తారు. నచ్చిన వనితను సహధర్మచారిణిగా స్వీకరించి , దాంపత్య ధర్మం నిర్వర్తించి , సమృద్ధిగా సంతానాన్ని ఉత్పత్తి చేసి , నీ తండ్రి అయిన నా ఋణం తీర్చుకో !” “నారాయణ ! నారాయణ !" నారదుడు నవ్వుతూ అన్నాడు. “నారాయణ నామగానమే నా పత్ని. దాని మూలంగా…