కాళీయదమనము
వ్యాసుడిట్లనియె :-
కృష్ణుడు గోపకులతో అడవి పూలమాలలు దాల్చి బలరాముడు రాకుండా ఒకతరి బృందావనమునకు వెళ్ళెను. అచట తరగలులేచి నురుగులోడ్డులం దొరయ నవ్వుచున్నదా అన్నట్లున్న కాళిందీ నదికి జని అందొక భయంకరమైన విషాగ్నిని జిమ్ము కాళీయ సర్పమునకు నివానమైన మడుగును జూచెను. విషాగ్ని వ్యాపించి మాడిపోయి ఆ తీర మందలి తరువులతో గాలితాకిడికి లేచిన విషజల స్పర్శచే మాడిపోయిన పక్షులతో మరొక మృత్యుముఖమోయన్నట్లు మహారౌద్రమైయున్న ఆ మడుగుజూచి మధుసూదనుడు ఈ మడుగులో విషాయుధుడు. కాళీయుడు…
ధేనుకవధాఖ్యానము
వ్యాసులిట్లనియె:-
బలరామకృష్ణులు కలసి ఆవులను గాచుచు ఆ వనములందు తిరుగుచు చక్కని తాలవనమునకు వెళ్ళిరి. ఆ వనమందు నరగోమాంసములను తినుచు గాడిద రూపమున ధేనుకుడను దానవుడు నివసించుచుండెను. ఆ వనములో తాటిపండ్లు సమృద్ధిగా ఉండుట జూచి గోపకులు కుతూహలములో ఓ రామకృష్ణ! ఈప్రాంతము ధేనుకుని కాపుదలలో ఉన్నందున సువాసన గల ఈ పండ్లు వదలబడియున్నవి. వీనిని మేము కోరుచున్నాము. మీకది సమ్మతమైనచో వీనిని రాలగొట్టుదము అన బలరాముడు, కృష్ణుడును వానిని పడగొట్టిరి.…
రామకృష్ణకృత బహువిధ లీలావర్ణనము
వ్యాసులిట్లనిరి :- గర్దభాసురుడు తమ్ములతో హతుడైన తరువాత గోపీ గోపాల బృందమునకు దాళవనము చక్కని విహారస్థానమయ్యెను. బలరాములు లేగొమ్ములుగల వృషభములట్లా గోప సమాజమున రాణించిరి. ఆలమందలను దూర దూరములకు తోలుకొనిపోయి వానిని రకరకములైన పేర్లతో పిలుచుచుండిరి. లేగల పలుపులను భుజములందు వైచుకొని వనమాలలు దాల్చి సువర్ణాంజనచూర్ణములచేత మెకయువలువలందాల్చి యింద్రధనస్సులట్లు తెలుపు నలుపు మోఘములట్లు గనవచ్చుచు విచిత్రములైన జాతీయములయిన ఆటలాడుచు…
ఉపాసనా ఖండము మొదటి భాగము
వరదాఖ్యానం
బ్రహ్మ ఆ తరువాతి కధను ఇలా కొనసాగించాడు:- 'ఓ వ్యాసమునీంద్రా! అలా అనుష్టానానికని వెళ్ళిన గృత్సమదుడు. తపమాచరించటానికి తగిన ప్రదేశాన్ని అన్వేషిస్తూ అరణ్యాలగుండా వెళ్ళ సాగాడు. ఒకచోట పుష్పకమనే అతి రమణీయమైన వనాన్ని కనుగొన్నాడు. అనేక…
ఉపాసనా ఖండము మొదటి భాగము
వరప్రదానం
అనంతరం వ్యాసమునీంద్రుడిలా ప్రశ్నించాడు... “ఓ పద్మసంభవా! ఆ తరువాత జరిగిన గృత్సమదుని వృత్తాంతమును తెలుసుకొన గోరుతున్నాను. నాకు చెప్పవలసింది!" అంటు వేడిన వ్యాసమహర్షితో బ్రహ్మ ఇలా అన్నాడు. “ఓ వ్యాసమునీంద్రా! అప్పుడు…
గోవర్ధనోద్ధరణము
వ్యాసుడిట్లనియె:-
ఇంద్రోత్సవము సేయబనిలేదను గోపకుల నిశ్చయముచే మిక్కిలి కోపించి ఇంద్రుడు సంవర్తకమును మేఘ గణముం గూర్చి ఇట్లనియె. ఓ మేఘములారా! నేను పలుకు వచనము నాలింపుడు. నా ఆజ్ఞను అవిరామముగ వెంటనే కావింపుడు. నందుడు దుర్బుద్ధియై గొల్లలను కూడగట్టుకొని కృష్ణుని ఆశ్రయ బలముచే ఉబ్బి ఉత్సవభంగము చేసివాడు. ఆ గొల్లలకు జీవనాధారము, గోపాలురు అనిపించుకొనుటకు కారణమును గోవులే. కావున వానిని రాళ్ళవాన గురిపించి బాధింపుడు. నేనును కొండశిఖరమట్లున్న ఐరావతమెక్కి వచ్చి వాయువులతోడ మీకు…
ఉపాసనా ఖండము మొదటి భాగము
ఇంద్రపరాజయం
అప్పుడు పరాశర తనయుడైన వ్యాసమహర్షి బ్రహ్మదేవుని ఇలా ప్రశ్నించాడు. "ఓ సంభవా! ఈ రకంగా గణేశానుగ్రహాన్నీ, వరసంపదనూ ఆశీస్సుగా పొందిన త్రిపురుడు వరగర్వంతో ఏంచేశాడు? ఆతరువాతి కధా విధానమంతా నాకు వినిపించగోర్తాను!" …
ఉపాసనా ఖండము మొదటి భాగము
స్తోత్రం నిరూపణం
ఆ తరువాత కధను వ్యాసమహర్షికి బ్రహ్మ ఇలా చెప్పాడు. "ఓ వ్యాసమునీంద్రా! ఈరకంగా దేవతాస్థానాలనన్నింటినీ ఆక్రమించి త్రిపురుడు బ్రహ్మలోకానికి దండెత్తివెళ్ళాడు. దేవతలవల్ల అతడి పరాక్రమం గురించి విన్న బ్రహ్మ విష్ణువు యొక్క నాభికమలంలో లీనమైనాడు. విష్ణువుకూడా, ఆ రాక్షసుడి కంటబడకుండా…
రాసక్రీడావిలాసము. అరిష్టవధ
అరిష్టవధ నిరూపణము
వ్యాసులిట్లనిరి.
గోపాలురింద్రుడేగిన తరువాత గోవర్ధనగిరి నవలీలగా నెత్తిన కృష్ణుంగని ప్రీతితో నిట్లనిరి. ''కృష్ణా! కొండ నెత్తిన అద్భుతలీలచే నీవు గోవులను మమ్ములను మహాభయము నుండి కాచితివి. ఈ బాలలీల అనుపమము. ఆల కాపరి అగుట నింద్యము. నీవు చేసిన పనియో దివ్యము. ఇదెట్లు జరిగినో తెలుపుము. మడువులో కాళియుడు అణగద్రొక్కబడెను. ప్రలంబుడు గూల్పబడెను. ఈ…
ఉపాసనా ఖండము మొదటి భాగము
బ్రాహ్మణాభీష్ట ప్రదానం
ఆ తరువాత పరాశర నందనుడైన వ్యాసమహర్షి “ఓ చతురాననా! అలా దేవతలకు వరప్రదానం చేశాక సకల గణాలకు అధిపతియైన గణపతి వరదుడై ఏమేమి లీలలను గావించాడో వినాలని కుతూహలంగా వున్నది. ఆ వివరాలను కనుక నాకు తెలియజేయవలసింది!" అన్న వ్యాసుని అభ్యర్ధనకు బ్రహ్మ ఇలా బదులిచ్చాడు. …
కేశివధనిరూపణము
వ్యాసుడిట్లనియె.
అరిష్టధేనుకాదిరాక్షసులు హతులుగాగా గోవర్ధనోద్దరణము జరుగ నారదుండు చని కంసునకు యశోదాగర్భము మార్పు మొదలైన విశేషముల శేషము నివేదించెను. విని కంసుడు వసుదేవునిపై పగబట్టెను. యాదవ సభలో యాదవులను దుయ్యబట్టి తనలో నిట్లాలోచించెను. బాలురైన బలరామ కృష్ణులను బలవంతులు కాకుండానే నేను వధింపవలయును. యవ్వనమొందిన తరువాత వారసాధ్యులయ్యెదరు. ఇక్కడ చాణూరుడు ముష్టికుడును.…
ఉపాసనా ఖండము మొదటి భాగము
యుద్ద వర్ణనం
“ఓ కమలసంభవా! కలాధరుడనే ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాక ఆదైత్యుడైన త్రిపురుడు ఆ చింతామణి గణేశుని మూర్తిని ఎలా తెచ్చిచ్చాడు? ఆ వివరం నాకు తెలియజేయి! భక్తాభీష్టప్రదుడైన గజాననుని లీలల్ని ఎంతగా విన్నా తనివితీరటంలేదు!" అన్న వ్యాసుని వచనాలకు బ్రహ్మ మనోహరంగా చిరునవ్వులు చిందిస్తూ! …