ఉపాసనా ఖండము మొదటి భాగము
నారదాగమనం
అప్పుడు ముని యిలా చెబుతున్నాడు. 'ఓరాజా! ఒకానొక రోజున అలా ప్రాయోపవేశం చేయబోతున్న ఆ రుక్మాంగద మహారాజు దూరాన్నుండి వస్తున్న త్రిలోకసంచారియైన నారదమహర్షిని చూశాడు. రుక్మాంగదుడు నారదునికి తన శాపవృత్తాంతమును చెప్పుకొనటం.ఎంతో భక్తితో ఆ మహర్షికి నమస్కరించి.. …
ఉపాసనా ఖండము మొదటి భాగము
అహల్యాధర్షణం
అలా రుక్మాంగద మహారాజు శ్రద్ధాళువై వేసిన ప్రశ్నకు ప్రత్యుత్త రంగా నారదమహర్షి యిలా అన్నాడు. రుక్మాంగదా! నేనోసారి త్రిలోకాధిపతియైన ఇంద్రుణ్ణి చూడటానికి అమరావతీ నగరానికి వెళ్ళాను. అప్పుడు ఇంద్రుడు నన్ను మూడు లోకాలలోనూ సంతోషం కలిగించే ఆనందకరమైన విషయం,ఆ…
ఉపాసనా ఖండము మొదటి భాగము
శక్రశాప వర్ణనం
“మహానుభావా! గౌతమముని తన ఆశ్రమానికి అనుష్టానాదికాలు ముగించుకొని తిరిగివచ్చాక ఏమి జరిగింది? ఆ కధా వృత్తాంతాన్ని తెలుసు కోవాలని నాకెంతో కుతుహలంగా వున్నది! దయతో సెలవివ్వండి!" - అంటూ మృదుమధురంగా ప్రశ్నించిన రుక్మాంగదుడి ప్రశ్నకి నారదమహర్షి చిరుమందహాసంచేస్తూ ఇలా బదులిచ్చాడు. …
శ్రీ కృష్ణ చరితే చతుర్వ్యూహ వర్ణనము
వ్యాసుడిట్లనియె:- సురేశ్వరునికి సృష్టికారణునకు విష్ణువునకు పురాణపురుషునకు చతుర్వ్యూహ స్వరూపుడైన నిర్గుణ స్వరూపునకు గుణరూపునకు సర్వాధికునకు యజ్ఞాంగ స్వరూపునకు సర్వాంగునకు నమస్కారము. ఎవనికంటె అణువైన వస్తువు ఎవనికంటె పెద్దదైన వస్తువులేదో, జననములేని ఎవ్వనిచేత విశ్వము వ్యాప్తమైనదో, పుట్టుట గిట్టుట దృశ్యమగుట అదృశ్య మగుటయను లక్షణములచే విలక్షణమైన చరాచర విశ్వవ్యాప్తమైన వానినిగా దెలుపుదురో,ఎవనివలన జగత్తు పుట్టినది నశించునదియని…
ఉపాసనా ఖండము మెదటి భాగము
మంత్ర కథనం
శాప వృత్తాంతాన్ని తెలుసుకున్న దేవతలు గౌతముని సన్నిధికిచేరి ఇంద్రాపరాధాన్ని క్షమింపమని వేడుకొనుట! ఇలా ఇంద్రుని శాప వృత్తాంతాన్ని రుక్మాంగదుడికి వివరిస్తూన్న నారదమహర్షి ఇలా అన్నాడు. 'ఓ రుక్మాంగద…
హరియంశావతార వర్ణనము వ్యాసుడిట్లనియె.
భూభారము హరింప నీ భారతవర్షమందు హరి అవతరించిన వృత్తాంతము తెలిపెద. ఓ మునివరులార వినుండు. ధర్మహ్రాసము అధర్మాభివృద్ది అయినతఱి జనార్దనుడు తన మూర్తిని రెండువిధములొనర్చికొని సాధురక్షణకు ధర్మస్థాపనకును దుష్టుల దేవద్వేషుల నిగ్రహమునకును యుగయుగమందు ఉదయించును. మున్నీ భూమి బహుభార పీడితమై మేరువునందున్న దేవసమాజమున కేగి బ్రహ్మాది దేవతలకు మ్రొక్కి తన కష్టము నిట్లు మొఱవెట్టు కొనెను. …
శ్రీ కృష్ణ జన్మ కథనము
వ్యాసులిట్లనియె. జగత్కర్త్రియైన ఆ విష్ణుమాయ దేవదేవుడు చెప్పినట్లు దేవకి ఆరుకాన్పులనొనరించి తరువాతి గర్భమును ఆకర్షించెను. ఈ తరువాత దేవకీ గర్భమందు హరి ప్రవేశించెను. అదే సమయమున యోగనిద్ర యశోద ఉదరమందు బ్రహ్మ చెప్పిన విధముగా జనించినది అంతట గ్రహములు శుభస్థానములందు సంచరించినవి. విష్ణ్వంశము భూమియందవతరించు సమయమున ఋతువులు సుశోభనమయ్యెను. దేవకి ముఖకాంతి అతిశయించి ఆమెవంక జూచుటకు నెల్లరకు నశక్యమయ్యెను.…
ఉపాసనా ఖండము మెదటి భాగము
ఇంద్రాది మోక్షణం
దేవతలు ఇంద్రునికి హితోపదేశం చేయటం :- "ఓ రుక్మాంగదా! ఈవిధంగా గౌతమమునివద్ద అనుజ్ఞను పొందిన దేవతాగణములు ఇంద్రుడు క్రిమియై దాగివున్న సరోవర తీరానికి వెళ్ళి యిలాఅన్నాడు 'ఓ ఇంద్రా! నీవు బయటికి రమ్ము! దేవర్షియైన నారదునితో కలసి గౌతమముని ఆశ్రమానికి…
ఉపాసనా ఖండము మొదటి భాగము
చింతామణి తీర్థవర్ణనం
ఆతరువాత కధను నారదమహర్షి యిలా కొనసాగించాడు. “ఓ రుక్మాంగదా! అలా దేవగురువైన బృహస్పతి వద్ద గణపతి షడక్షర మహామంత్రాన్ని ఉపదేశంగా పొందిన దేవేంద్రుడు ఎంతో శ్రద్ధాళువై కదంబ వృక్షం క్రింద తగు ఆసనముపైన కూర్చుని నిష్టగా ఆ మంత్రాన్ని అనుష్ఠించసాగాడు.…
ఉపాసనా ఖండము మొదటి భాగము
కదంబపుర గతవర్ణనం
“ఓ చతురాననా! ఆవిధంగా చింతామణి తీర్ధమహిమను వివరించి నారదమహర్షి అంతర్ధానం చెందాక రుక్మాంగదుడు ఏమిచేశాడు? తదుపరి కధావిధానమెట్టిది? నాకు వివరించండి!" అన్న వ్యాసుని అభ్యర్ధనకు బ్రహ్మ యిలా బదులిచ్చాడు. …
బృందావన గమనము
వ్యాసులిట్లనిరి.
వసుదేవుడు కారాగృహముక్తినంది నందుని బండియెక్కి నాకు పుత్రుడు గల్గినాడని ఆనంద భరితుడగు చున్న నందుని జూచెను. మరియు అతనితో నాదరము గొని నీకి వార్థకమందు పిల్లవాడు గల్గినాడు. రాజునకు మీరేటేట జెల్లింపవలసిన పన్ను గట్టుటకు వచ్చియది చెల్లింపబడెగదా వచ్చినపనియైనది. శీఘ్రముగ గోకులమున కేగుడు నాకు అక్కడ రోహిణియందు శిశువు పుట్టినవాడు మీ బిడ్డనట్లు వానిని తమరు…
ఉపాసనా ఖండము మొదటి భాగము
గృతృమదోపాఖ్యానం
ఆ తరువాత వ్యాసమునీంద్రుడిలా ప్రశ్నించాడు.. “ఓ చతురాననా! చింతామణి గణేశతీర్ధ మహిమనంతటినీ చెప్పావు. కౌండిన్యపురవాసుల యొక్క రుక్మాంగదునియొక్క చరిత్రలను వివరించావు. కాని విరహాంతరింతయైన ఆ చక్నవి మహర్షిపత్నియైన ముకుంద వృత్తాంతమేమిటో తెలియజేయ గోరతాను! అలా రుక్మాంగదుని శపించిన తరువాత ఆమె ఏమైంది? ఆ…