విష్ణులోకవర్ణనము
మునులు ఇట్లనిరి.
విష్ణులోక ప్రమాణము అచటి భోగములు కాంతి బలము తెల్పుము. ఏ ధర్మాచరణము వలన విష్ణులోకము లభించునో తెల్పుమన బ్రహ్మయిట్లనియె. విష్ణులోకము సంసార నాశకము. సర్వాశ్చర్య స్థానము. అశోకాది సర్వవృక్ష సంకులము. కల్పవృక్షస్థానము. సర్వర్తు పుష్ప ఫలసుందరము. పద్మములు కలువలు నానావిధ జలపక్షులు గల…
ఉపాసనా ఖండము మెదటి
భాగము కళ్యాణవైశ్య - ‘'భవిష్యకథనం''
భృగుమహర్షి సోమకాంత మహారాజుకు ఆతరువాత జరిగిన వృత్తాంతాన్నిలా చెప్పసాగాడు. 'ఓ రాజా! కళ్యాణ సంజ్ఞకుడిగా దక్షునియొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని విశ్వామిత్ర మహర్షియొక్క అమృతోపమమైన మృదుమధుర వాక్కులతో తెలుసుకున్న భీముడన్న…
పురుషోత్తమ క్షేత్ర మాహాత్మ్యము
మునులిట్లనిరి
స్వామీ ! అద్భుతమయిన క్షేత్ర ప్రశంస తమ వలన వింటిమి. చాలా ఆశ్చర్యమైనది. తాము చెప్పినది ముమ్మాటికిని సత్యము. సర్వేశ్వరుడయిన విష్ణువు సర్వదేవోత్తముడైనట్లే పురుషోత్తమ దేవుని పుణ్యతీర్థము సర్వతీర్థ రాజము.…
ఉపాసనా ఖండము మెదటి భాగము
దక్ష స్వప్న వృత్తాంతం
ఈ కధాగమనాన్ని అంతటినీ విశ్వామిత్రమహర్షి చెబుతూండగా శ్రద్ధతో వింటూన్న భీముడు యిలా ప్రశ్నించాడు. “ఓ మునీశ్వరా! ముద్గలునిచేత గణేశమంత్రాన్ని ఉపదేశంగా పొందిన దక్షుడు ఆ మంత్రాన్ని ఎక్కడ అనుష్టించాడు? ఆ వృత్తాంతాన్ని వివరించండి! పవిత్రగాధ ఎంతవిన్నా అమృతంతో…
అనంత వాసుదేవ మాహాత్య్యము
ఋషులిట్లనిరి
భగవంతుని కథను ఎంత విన్నను మాకు తృప్తికలుగటలేదు. అనంతవాసుదేవుని మహిమను తాము వర్ణించినారు. కాని అందలి రహస్యమును విస్తరించి పలుకుడు అన బ్రహ్మయిట్లనియె. మునిశ్రేష్ఠులారా ! పరమ సారమైన అనంత వాసుదేవుని మహిమ భూలోకవాసులకు అందనిది. ఆదికల్పమందు అవ్యక్తజన్యుండనగు నేను విశ్వకర్మను పిలిచి యిట్లంటిని. ఆతడు దేవశిల్పి శ్రేష్ఠుడు విశ్వకర్మలందరికి…
ఉపాసనా ఖండము మెదటి భాగము
నూతన రాజనిర్ణయం
అనంతరం విశ్వామిత్రమహర్షి యిలా అన్నాడు. ''ఓరాజా! ఈవిధంగా దక్షుడు తన స్వప్నవృత్తాంతాన్ని తన తల్లికి తెలిపి, ఆమె ఆశీస్సులు పొందిన తరువాత దైవవశాన ఒక అద్భుతం జరిగింది. కౌండిన్య నగరాన్ని పాలిస్తున్న చంద్రసేనుడనే రాజు స్వర్గస్థుడైనాడు. ఆ రాజుయొక్క వియోగాన్ని సైపలేని ప్రజలంతా ఎంతో విలపించారు. …
పురుషోత్తమ క్షేత్ర మాహాత్మ్య వర్ణనము
బ్రహ్మ ఇట్లనియె
ఇట్లేను అనంతమహిమ పురుషోత్తమ క్షేత్ర మహిమయు భుక్తిముక్తులను ఇచ్చునని తెల్పితిని. అచ్చట కృష్ణుని సంకర్షణుని సుభద్రను దర్శించినవారు ధన్యులు ముక్తులును సమంత్రకముగా నొనంగిన హవిస్సు అగ్నిం బొందినట్లు కృష్ణుని రాత్రులందు ఉషఃకాలమునందు చేయుధ్యానము వలన భక్తులు దేహము విడిచి కృష్ణుని పొందుదురు. శయనము నుండి లేవగానే కమలాక్షుని హరిని బలరాముని సుభధ్రను తలచుకొనువారు హరి సాలోక్య…
ఉపాసనా ఖండము మెదటి భాగము
పరంపరా వర్ణనం
విశ్వామిత్రుడు భీమునితో ఆ తరువాత జరిగిన కధాసంగ్రహాన్ని యిలా వివరించాడు. "ఓరాజా! ఇలా ఉండగా ఒకానొక మంచిరోజున సకలప్రజలూ సమావేశమై ఉండగా రాణియైన సులభ పట్టపుటేనుగు తొండానికి ఒక పుష్పమాలు తగిలించి, 'ఓ పట్టపు గజమా! ఈ రాజ్యంలో నీకు ఇష్టమైన…
కండూపాఖ్యానము
వ్యాసులు ఇట్లనిరి
ఓ మునీశ్వరులారా! సర్వజీవి సుఖకరమైనది సర్వపురుషార్థము లిచ్చునదియునైన ఆ పురుషోత్తమ క్షేత్రమున ''కండువు'' అను నొకఋషి పరమ ధర్మాత్ముడు,తేజస్వి, సత్యవాది,శుచి ఇంద్రియముల నిగ్రహించినవాడు, సర్వభూత హితువు కోరువాడు, క్రోధములేనివాడు,వేదవేదాంగ పారంగదుడునై వసించుచుండెను. అతడు పురుషోత్తమునారాధించి పరమ సిద్ధి నందెను. అట్టి వారే మఱిపెక్కుమంది మునులు అతనివలె ముక్తినందిరి. అనమునులు ఈ కండువెవరు? అచట పరమగతి నెట్లందెను? ఆచరిత్ర వినదలతుమన వ్యాసులిట్లనిరి. …
ఉపాసనా ఖండము మొదటి భాగము రుక్మాంగద
అభిషేక వర్ణనం
అనంతరం పరమ తపోనిధియైన వ్యాసమహర్షి బ్రహ్మదేవునితో అన్నాడు. ''చతురాననా! బుద్ధిశాలియైన విశ్వామిత్రునిచేత భీమునికి ఏమి ఉపదేశమివ్వబడిందో, దేన్ని అనుష్టించడంవల్ల అతని సకలాభీష్టములు నెరవేరినాయో, ఆ వివరం దయతో నాకు తెలియజేసి నన్ను మోహపులంపటాన్నుంచి విముక్తుడిని చెయ్యి!'' అప్పుడు చతుర్ముఖుడు…
ఋషి ప్రశ్న నిరూపణము
లోమ హర్షణుడిట్లనియె.
వ్యాస వచనము విని జితేంద్రియులగు మునులు సంప్రీతులై సంతసించి అచ్చెరువంది మఱిమఱి యిట్లనిరి. భారత వర్షప్రభావమెంత చక్కగా నీవు వర్ణించితివి. అట్లే పురుషోత్తమక్షేత్ర మహిమను తాము సెలవిచ్చినది విని ఆనందించితిమి. చిరకాలమునుండి మా యెడ నొక సందియము పాదుకొనియున్నది. దానిని వదలింప తమకంటె మఱియొకడు భూతలమునలేడు. బలరామకృష్ణులు అవని నవతరించుటకు…
ఉపాసనా ఖండము మొదటి భాగము
ప్రాయోపవేశనం
ముకుంద రుక్మాంగదుని మోహించుట... అనంతరం చతుర్ముఖుడిలా చెప్పసాగాడు. 'ఓ వ్యాసమునీంద్రా! అలా వేటకై వచ్చి దప్పిగొని ముని ఆశ్రమానికి చేరుకున్న రుక్మాంగదుడు వాచక్నవి అనే మునీశ్వరుడినీ, మృదుమధురంగా మాట్లాడే…